Tags : పోలీసు అధికారులు

రాయలసీమ

పోలీస్ స్టేషన్లే ఆ మహిళా విలేకరి అడ్డా

మీడియా ముసుగులో మహిళా విలేకరి పంచాయితీల పర్వం భూమిపుత్ర,కడప: గత మూడు సంవత్సరాల నుంచి మీడియా ముసుగు వేసుకున్న ఒక మహిళ కడప నగరం లోని పోలీస్ స్టేషను లను అడ్డాగా మార్చుకొని పంచాయతీలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.పేరు ఊరు లేని ఛానల్స్ లో మొన్నటి వరకు పనిచేసిన ఆమె ఈ మధ్యనే స్థానిక ఛానల్ లో చేరి దాని ద్వారా పలువురు పోలీసు అధికారులను ఇంటర్యూలు చేశారని సమాచారం.అందరి రిపోర్టర్ లకు ఇచ్చినట్లే ఆమె కు […]వివరాలు ...