Tags : పోలీసులు

ఆంధ్రప్రదేశ్

గుంటూరులో దారుణం – బిటెక్‌ విద్యార్థినిని హత్య చేసిన దుండగుడు

రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టిన పోలీసులు భూమిపుత్ర,గుంటూరు: గుంటూరులో మారో దారుణం చోటుచేసుకుంది. బీటెక్‌ విద్యార్థిని హత్యకు గురైంది. విద్యార్థినిని దుండగుడు కత్తితో పొడిచి చంపాడు. పొట్ట, గొంతులో 6 చోట్ల కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విద్యార్థిని మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై అర్బన్‌ ఎస్పీ హఫీజ్‌ దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన యువతి సెల్‌ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాక్‌ ఓపెన్‌ చేస్తే హత్య కేసులో కీలక సమాచారం లభిస్తుందని పోలీసులు […]వివరాలు ...

క్రీడలు

సాగర్‌ రాణా హత్య కేసు జూడో కోచ్‌ సుభాష్‌ అరెస్ట్‌

భూమిపుత్ర,క్రీడలు: జూనియర్‌ రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్యకేసు మరో మలుపు తీసుకుంది. హత్య కేసుతో జూడో కోచ్‌ సుభాష్‌కు సంబంధాలు ఉన్నట్లు తేలడంతో ఢిల్లీ కైమ్ర్‌ బ్రాంచ్‌ పోలీసులు బుధవారం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఒలింపియన్‌ సుశీల్‌ కుమార్‌కు సుభాస్‌ జూడోకోచ్‌గా వ్యవహరించారు. ఇప్పటికే సాగర్‌ రాణా హత్య కేసులో సుశీల్‌ కుమార్‌తో పాటు అతని సన్నిహితులు పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఇటీవలే సుశీల్‌ కస్టడీని జూన్‌ 25 వరకు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ మెట్రోపాలిటన్‌ కోర్టు […]వివరాలు ...

సంపాదకీయం

వైద్యారోగ్య సిబ్బందిని కాపాడుకోవాలి!!

భూమిపుత్ర, సంపాదకీయం: కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. అయితే వివిధ రాష్ట్రాలు చేపట్టిన లాక్‌డౌన్‌, కర్ఫ్యూల వల్ల పరిస్థితి చక్కబడుతోంది. కేసుల సంఖ్యతో పాటు మరణాలు తగ్గుతున్నాయి. ఈ క్రమంలో థర్డ్‌వేవ్‌ కూడా ఉందన్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు సామాన్యుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. అన్నింటిని మించి వైద్యారోగ్య సిబ్బంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు ప్రతి ఒక్కరూ తీవ్రంగా కృషి చేస్తున్న దశలో […]వివరాలు ...

ఆరోగ్యం

సోమవారం నుంచి కరోనా మందు పంపిణీ !!

భూమిపుత్ర,నెల్లూరు: కృష్ణపట్నం ఆనందయ్య మందు కరోనా వేళ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మందు పంపిణీకి ఆనందయ్య కసరత్తు ప్రారంభించారు. మరో రెండు మూడు రోజుల్లోనే కృష్ణపట్నం ఆనందయ్య మందు అందుబాటులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో కరోనా మందు పంపిణీకి ఆనందయ్య కసరత్తు ప్రారంభించారు. అయితే మందు తయారీ కేంద్రాన్ని మరో చోటుకి తరలించారు. కృష్ణపట్నం పోర్టులోని సీవీఆర్‌ సెక్యూరిటీ అకాడవిూలో ఇకపై ఆనందయ్య మందు తయారీ కానుంది. కృష్ణపట్నంలో మందు […]వివరాలు ...

రాయలసీమ

కర్ఫ్యూ నిబంధనలు బేఖాతరు

నిబంధనలు లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా రోడ్లపైకి పోలీసుల కన్నుగప్పి వ్యాపారాల నిర్వహణ భూమిపుత్ర , కడప : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం 18 గంటల కర్ఫ్యూ అమలు చేస్తోంది . కడప కార్పొరేషన్ లోనూ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి . దీంతో పోలీసులు నగరంలో మధ్యాహ్నం 12 గంటల తరువాత కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేసి వాణిజ్య సంస్థలు మూసివేస్తున్నార ఎ . జిల్లాలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నా , […]వివరాలు ...

జాతీయం

గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌

పోలీస్‌ కాల్పులలో 13 మంది నక్సల్స్‌ మృతి భూమిపుత్ర,ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఎటపల్లి పరిధిలోని పేడి-కోటమి అటవీప్రాంతంలో మావోయిస్టు- పోలీసుల మధ్య శుక్రవారం త్లెవారుజామున భీకర కాల్పులు జరిగాయి. పోలీసు కాల్పులలో 13 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ఆరుగురు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు గడ్చిరోలి డీఐజీ సందీప్‌ పాటిల్‌ వెల్లడించారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఘటనాస్థలంలో తుపాకులను, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీ-60 బెటాలియన్‌కు […]వివరాలు ...

రాయలసీమ

“ఆక్సిజన్ మిషన్” కై ఖాకీ దుస్తుల కారుణ్యం

భూమిపుత్ర,అనంతపురం: కరోనా సంక్షోభ సమయంలో అనంతపురం జిల్లా ప్రజలకు ఆర్డీటీ సంస్థ ఓ ఆశాదీపంగా వెలుగొందుతోంది. ఈ వైపరీత్యంలో మరింతమంది ప్రాణాలను కాపాడే బృహత్కార్యం లో ప్రజల భాగస్వామ్యానికి సంకల్పించిన ఆర్డీటీ ” మిషన్ ఆక్సిజన్ ” అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా సమాజానికి పిలుపునిచ్చింది. ఈ పిలుపుకు స్పందించిన అనంతపురం జిల్లా పోలీసులు 10లక్షల 16 వేల రూపాయలు అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. విపత్కాలంలో ఖాకీ దుస్తుల వెనుక కారుణ్యముందని మరోసారి చాటుకున్నారని ప్రశంసలు […]వివరాలు ...