Tags : పుదుచ్చేరి

జాతీయం

పుదుచ్చేరి సిఎంగా రంగస్వామి ప్రమాణం

భూమిపుత్ర ,పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఆలిండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత ఎన్‌ రంగసామి ప్రమాణస్వీకారం చేశారు. రంగసామి చేత లెప్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. పుదుచ్చేరి రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. పుదుచ్చేరి సీఎంగా ప్రమాణం చేసిన రంగసామికి లెప్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసైతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఏప్రిల్‌ 6న జరిగిన ఎన్నికల్లో […]వివరాలు ...

జాతీయం

ఎన్నికల ఫలితాలపై ప్రజలలో నిరాసక్తత

భూమిపుత్ర,జాతీయం: కరోనా సంక్షోభాన్ని, సెకండ్‌ వేవ్‌ తీవ్రతను పక్కన పెట్టి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి నిర్వహించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఎవరి సత్తా ఏమిటో ఆదివారం తెలియబోతున్నది. ఐదురాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌ ఆదివారం జరుగబోతున్నది. పశ్చిమబెంగాల్‌,తమిళనాడు, అసోం,పాండిచ్చేరి,కేరళ రాష్ట్రాల ఎన్నికతో పాటు తిరుపతి, నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక ఫలితాలు తేనున్నాయి. అయితే ఈ ఎన్నికల తరవాత వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు చూస్తుంటే బిజెపికి ఎక్కడా పెద్దగా ఆశాజనకంగా ఫలితాలు ఉండకపోవచ్చని అంటున్నారు. […]వివరాలు ...