Tags : పశ్చిమ బెంగాల్‌

జాతీయం

పశ్చిమ బెంగాల్ సిఎంగా మమతా బెనర్జీ ప్రమాణస్వీకారం

భూమిపుత్ర,కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ వరుసగా మూడోసారి అధికారపీఠం అదిష్టించారు. గవర్నర్‌ అధికారిక నివాసంలో బుధవారం ప్రమాణస్వీకార కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. దీదీతో గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. టీఎంసీ చీఫ్‌ మమతా బెనర్జీ మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో బుధవారం గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ ఆమెచేత ప్రమాణ స్వీకారం చేయించారు. కోవిడ్‌ ప్రోటోకాల్‌ కారణంగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకార కార్యక్రమం చాలా క్లుప్తంగా జరిగింది. […]వివరాలు ...

సంపాదకీయం

నేలవిడిచి సాముచేయడం బీజేపీ మానుకోవాలి

భూమిపుత్ర,సంపాదకీయం: దేశంలో గత నెల సుదీర్ఘంగా జరిగిన ఐదురాష్ట్రాల ఎన్నికలు, కొన్ని ఉప ఎన్నికల ఫలితాలు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ద్వయానికి గుణపాఠం కావాలి. బిజెపి తన విధానాలతో ప్రజలకు చేరువ కాలేక పోయింది. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలపై దండెత్తడం ద్వారా విజయం సాధించాలని చూసింది. కానీ ప్రజలు ఎప్పుడూ చైతన్యవంతులు కావడంతో బిజెపి ఆటలు సాగలేదు. బిజెపి చెప్పే దానికి చేసేదానికి పొంతన ఉండడం లేదని గ్రహించారు. ప్రధాని మోడీ మాటలు […]వివరాలు ...

జాతీయం

ఎన్నికల ఫలితాలపై ప్రజలలో నిరాసక్తత

భూమిపుత్ర,జాతీయం: కరోనా సంక్షోభాన్ని, సెకండ్‌ వేవ్‌ తీవ్రతను పక్కన పెట్టి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి నిర్వహించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఎవరి సత్తా ఏమిటో ఆదివారం తెలియబోతున్నది. ఐదురాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌ ఆదివారం జరుగబోతున్నది. పశ్చిమబెంగాల్‌,తమిళనాడు, అసోం,పాండిచ్చేరి,కేరళ రాష్ట్రాల ఎన్నికతో పాటు తిరుపతి, నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక ఫలితాలు తేనున్నాయి. అయితే ఈ ఎన్నికల తరవాత వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు చూస్తుంటే బిజెపికి ఎక్కడా పెద్దగా ఆశాజనకంగా ఫలితాలు ఉండకపోవచ్చని అంటున్నారు. […]వివరాలు ...

జాతీయం

సోషియల్ ఇంజినీరింగ్ పైనే ఆశలు పెట్టుకున్న దీదీ

భూమిపుత్ర,జాతీయం: పశ్చిమ బెంగాల్‌ లో ఎన్నికలు పూర్తి కావచ్చాయి. మరో దశ పోలింగ్‌ మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో గెలుపోటములపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ హోరాహోరీ తలపడుతున్నాయి. అయితే సామాజికవర్గాల పరంగా రెండు పార్టీలు దృష్టి పెట్టి ఓట్ల వేటలో పడ్డాయి. ఆ సామాజికవర్గాలపై వరాల జల్లులు కురిపించడమే కాకుండా వారికే సీట్లు కేటాయించడంతో గెలుపోటములపై సందిగ్దత నెలకొంది.మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పశ్చిమ బెంగాల్‌ లో సామాజికవర్గాల […]వివరాలు ...

సంపాదకీయం

ఆధిపత్య రాజకీయాల్లో కమలం 

భూమిపుత్ర, సంపాదకీయం ప్రస్తుతం ఒక కేంద్ర పాలిత ప్రాంతం, నాలుగు రాష్ట్ర అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలలో జయాపజయాలను అటుంచితే ఒక రాజకీయ పార్టీగా, సైద్ధాంతికంగా, నాయకత్వపరంగా తనకు గల ‘విశిష్టత’ను భారతీయ జనతా పార్టీ కోల్పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇతర పార్టీలకు భిన్నమైన పార్టీ తమది అంటూ వాజపేయి, ఎల్‌ కె అద్వానీ గర్వం గా చెప్పుకొనేవారు. 1984లో ఇందిరా గాంధీ హత్యా అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సానుభూతి ఉప్పెనలో రెండు సీట్లకు పరిమితమైనప్పటికీ ఆ […]వివరాలు ...