Tags : పవన్‌ కళ్యాణ్‌

ఆంధ్రప్రదేశ్

పొలిటికల్ మల్టీస్టారర్ తో బ్యాలట్ బాక్స్ బద్దలేనా!!

భూమిపుత్ర, ఆంధ్రప్రదేశ్: సినిమాల్లో మల్టీస్టారర్‌ కి ఎపుడూ విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు టాప్‌ హీరోల అభిమానులు కలసి సినిమాను చూస్తారు. గ్యారంటీగా బొమ్మ బాక్స్‌ బద్దలు కొడుతుందన్న లెక్కలేవో ఉంటాయి. రాజకీయాల్లో అలాంటి మల్టీ స్టారర్లు హిట్లు అయ్యాయా అంటే కొన్ని చోట్ల జరిగాయి. కానీ చాలా సార్లు ఫెయిల్‌ అయ్యాయి. ఈ మధ్యనే తమిళనాడు లో కమల్‌ హాసన్‌ శరత్‌ కుమార్‌ ల పొలిటికల్‌ మల్టీ స్టారర్‌ ని జనం తిరస్కరించారు. దాని […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్ జాతీయం

పవన్‌ కు కేంద్ర మంత్రి పదవి గాలి కబుర్లేనా?

భూమిపుత్ర,ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల నాటికి వైసీపీకి ప్రత్యామ్నాయంగా బలపడాలని యోచిస్తున్న భారతీయ జనతా పార్టీ అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల తిరుపతి ఉపఎన్నికల ఫలితంతో ఏపీలో గెలుపు అంత సులువు కాదని నిర్ధారణకు వచ్చిన బీజేపీ ఏపీ నుంచి కీలక నేతల్లో ఒకరిద్దరికి మంత్రి పదవి ఇస్తే పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా కొనసాగుతుండగా మోదీ కేబినెట్లో ఏపీ నుంచి ఒక్కరూ కూడా లేరు. దీంతో ఆ […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

బలమూ అతడే- బలహీనతా అతడే!!

భూమిపుత్ర,గుంటూరు: నాడు సినీ నటుడు ఎన్టీయార్‌ తెలుగుదేశం పార్టీకి నాదెండ్ల భాస్కర రావు తోడూనీడగా ఉంటూ పార్టీ అంతర్గత వ్యవహారాలలో కీలకంగా వ్యవహరించేవాడు. ఎన్టీఆర్ కూడా అంతే నమ్మకముంచి ఆయనకు అన్ని బాధ్యతలను అప్పచెప్పేవాడు. చివరికి అదునుచూసి ఆ పీఠానికే ఎసురుబెట్టాడు. అవే పరిస్థితులు ఇప్పుడు పునరావృతమౌతాయని కాదు గానీ ఆయన కుమారుడు అయిన జూనియర్‌ నాదెండ్ల ఇపుడు జనసేనలో మొత్తం చక్రం తిప్పుతున్నారు. పైగా ఆయన కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు. మాకూ ఒక పార్టీ […]వివరాలు ...

సినిమా

మహిళలు మెచ్చే చిత్రంగా ’వకీల్‌ సాబ్‌’

మళ్లీ మంచి నటనను అందించిన పవన్‌ కళ్యాణ్‌ భూమిపుత్ర,సినిమా: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మూడేళ్ళ తర్వాత ’వకీల్‌ సాబ్‌’ సినిమాతో తెరపైకి వచ్చాడు. అమితాబ్‌ బచ్చన్‌ హిందీ చిత్రం ’పింక్‌’కు ఇది రీమేక్‌. అయితే… ఇదే సినిమాను ఇప్పటికే అజిత్‌ తమిళంలో ’నేర్కొండ పార్వై’ పేరుతో రీమేక్‌ చేశాడు. పల్లవి (నివేద థామస్‌), జరీనా (అంజలి), దివ్య (అనన్య) వేర్వేరు నేపథ్యాలకు చెందిన మహిళలు. ఈ వర్కింగ్‌ ఉమెన్స్ ముగ్గురూ హైదరాబాద్‌ లోని ఓ ప్లాట్‌ […]వివరాలు ...