Tags : పట్టుదల

సాహిత్యం

నిత్యచైతన్యశీలి నిరాడంబర కవి ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు

భూమిపుత్ర, సాహిత్యం:     అన్నం ఒకవైపు     అక్షరం మరొకవైపు పెడితే    నేను అక్షరాన్నే హత్తుకుంటాను ఆబగా! (నెమలి కన్నులు :24)             అంటూ అక్షరాలను, అన్నపు మెతుకులను పక్కపక్కనే పెడితే నేను అక్షరాలను నమిలి ఆకలిని తీర్చుకుంటానని ప్రకటించిన కవి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు. ఈపూట నేను అన్నం తింటే కడుపు నిండవచ్చు. కాని నేను అక్షరాలు నేర్చుకోపోతే జ్ఞానాన్ని కోల్పోయి వేల సంవత్సరాలు వెనకబడిపోతానంటారు. అందుకే నాకావాల్సింది అన్నం కాదు అక్షరం […]వివరాలు ...