Tags : నేపాల్

ప్రపంచం

భారత్ ను అష్ట దిగ్భందనం చేస్తున్న చైనా

భూమిపుత్ర, అంతర్జాతీయం: చైనా విదేశాంగ విధానం పూర్తిగా భారత్‌ చుట్టూ తిరుగుతుంటోంది. ప్రపంచంలోని ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటరి చేసేందుకు నిత్యం పావులు కదుపుతోంది. ఈ దిశగా అనేక వ్యూహాలు రచిస్తుంది. ఇరుగు పొరుగు దేశాలను దానికి దూరం చేసేందుకు ప్రయత్నిస్తోంటోంది. ఇందులో భాగంగా పాకిస్థాన్‌ ను ఇప్పటికే తన వైపునకు తిప్పుకుంది. శ్రీలంక, నేపాల్‌, మాల్దీవులు, భూటాన్‌ వంటి దేశాలను తన వైపునకు తిప్పుకునేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. తాజాగా బంగ్లాదేశ్‌ […]వివరాలు ...

ప్రపంచం

నేపాల్‌లో రాజ్యాంగ సంక్షోభం – పార్లమెంట్‌ రద్దు

నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలు ఆదేశాలు ఇచ్చిన అధ్యక్షురాలు భండారీదేవి భూమిపుత్ర,ఖాట్మాండు: నేపాల్‌ పార్లమెంట్‌ను ఆ దేశ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి రద్దు చేశారు. ఈ సందర్భంగా మధ్యంతర ఎన్నికల తేదీను ప్రకటించారు. నవంబర్‌ 12, 19 తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు షేక్‌ బహదూర్‌ దేవ్‌బా, కేపీ శర్మ ఓలి చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చారు. ఈ మేరకు నేపాల్‌ అధ్యక్షురాలి కార్యాలయం శుక్రవారం అర్ధరాత్రి ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రపతి పార్లమెంట్‌ను […]వివరాలు ...