Tags : నిరసన

ఆంధ్రప్రదేశ్

ఏపీలో పెరుగుతున్న పీఆర్సీ పరేషాన్

భూమిపుత్ర,విజయవాడ: పీఆర్సీ నివేదిక కోసం కొద్ది రోజులుగా ప్రభుత్వంపై కత్తులు నూరుతున్న ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం జగన్‌ ఝలక్ ఇచ్చారా? రచ్చ చేస్తున్నవారితో చర్చించకుండానే.. కీలక ప్రకటన చేసేశారా? ఆ ప్రకటన తమవల్లే సాధ్యమైందని ఉద్యోగ సంఘాల నాయకులు కాలర్‌ ఎగరేసుకోకుండా సీఎం స్ట్రాంగ్‌ స్ట్రోక్‌ ఇచ్చారా?తాడో పేడో తేల్చుకుంటాం..! ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు..! పీఆర్సీ నివేదిక ప్రకటిస్తారా లేదా అని రోడ్డెక్కి కార్యాచరణ ప్రకటించారు ఐకాసగా ఏర్పడిన ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులు. […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళంలో కదం తొక్కిన కార్మిక సంఘాలు

కేంద్ర ప్రభుత్వ విధానాలను సమీక్షించాలి భూమిపుత్ర, శ్రీకాకుళం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనను ఎండగడుతూ దేశవ్యాప్త నిరసనోద్యమంలో భాగంగా గురువారం శ్రీకాకుళం ఏడురోడ్ల కూడలిలో సీఐటీయూ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు మెడలో వేసుకుని నిరసన చేపట్టారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కార్మికులకు, రైతులకు, ప్రజలకు తీవ్రమైన నష్టం కలిగించే విధానాలని అమలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత పూర్తిగా కార్పొరేట్‌ శక్తులకు ప్రభుత్వరంగాన్ని […]వివరాలు ...

జాతీయం

దేశ వ్యాప్తంగా డాక్టర్లు బ్లాక్‌ డే

భూమిపుత్ర,న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా డాక్టర్లు మంగళవారం బ్లాక్‌ డేని పాటిస్తున్నారు. యోగా గురు రామ్‌దేవ్‌ బాబా వ్యాఖ్యలకు నిరసనగా డాక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆధునిక వైద్య చికిత్సలు తెలివి లేనివని, అలోపతి లక్షల మందిని చంపేసిందని రామ్‌దేవ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై వివిధ మెడికల్‌ అసోసియేషన్లు నిరసన వ్యక్తం చేశాయి. రామ్‌దేవ్‌ నుంచి బేషరతు క్షమాపణలు డిమాండ్‌ చేశాయి. కరోనా మహమ్మారి కంటే ఆధునిక వైద్యం వల్లే ఎక్కువ మంది చనిపోయారని రామ్‌దేవ్‌ అనడం తీవ్ర […]వివరాలు ...