Tags : నిబంధనలు

రాయలసీమ

కర్ఫ్యూ నిబంధనలు బేఖాతరు

నిబంధనలు లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా రోడ్లపైకి పోలీసుల కన్నుగప్పి వ్యాపారాల నిర్వహణ భూమిపుత్ర , కడప : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం 18 గంటల కర్ఫ్యూ అమలు చేస్తోంది . కడప కార్పొరేషన్ లోనూ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి . దీంతో పోలీసులు నగరంలో మధ్యాహ్నం 12 గంటల తరువాత కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేసి వాణిజ్య సంస్థలు మూసివేస్తున్నార ఎ . జిల్లాలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నా , […]వివరాలు ...

రాయలసీమ

కరోనా కర్ఫ్యూ పట్ల ప్రజల్లో నిర్లక్ష్యం

సడలింపు సమయంలో గుంపుగా వీధుల్లో ప్రత్యక్షం ఇలాగే ఉంటే కేసులు తగ్గవంటున్న అధికారగణం భూమిపుత్ర,అనంతపురం: కరోనా మహమ్మారి కట్టడికోసం ఈ నెల 5 నుంచి అమలు చేస్తున్న కర్ఫ్యూ ఏమాత్రం ఫలితాలు ఇవ్వడం లేదు. వరుసగా పెరుగుతున్న పాజిటివ్ లు, మరణాల సంఖ్యను చూస్తుంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గడిచిన రెండు వారాలుగా కరోనా కేసులు తగ్గకపోగా మరింత పెరుగు తున్నట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో మరణాల సంఖ్య కూడా పెరుగు తుండటం ఆందోళన […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

అంబులెన్సులను ఆపే అధికారం ఎవరిచ్చారు

జాతీయ రహదారులపై హక్కు కేంద్రానిదే- సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు భూమిపుత్ర,హైదరాబాద్: తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్‌లను ఆపడంపై హైకోర్టు మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిని ఆపడం ఎవరిచ్చిన అధికారమని ప్రశ్నించింది. అంబులెన్స్‌లను ఆపడానికి తెంగాణ సర్కార్‌కు హక్కు లేదని, ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్‌ లాంటిది ఇవ్వలేదని తెలిపింది. కోర్ట్‌ చెప్పినా కూడా ఆదేశాలు పాటించలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి […]వివరాలు ...

రాయలసీమ

కర్ఫ్యూ ఆంక్షలకు ప్రజలు సహకరించాలి

భూమిపుత్ర,అనంతపురం: అనంతపురం నగరంలో కర్ఫ్యూ ఆంక్షల అమలును జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా పాతవూరులో మీడియాతో మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ఈరోజు నుండీ రెండు వారాలు పాటు (18-5-21 వరకు) కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయని, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజు మధ్యహ్నాం 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు దుకాణాలు, వ్యాపార సముదాయాలు, రెస్టారెంట్లు మూసేయాలని పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుండి మధ్యహ్నం […]వివరాలు ...