Tags : నష్టం

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

మరోమారు రగులుకున్న సరిహద్దు వివాదం

ఆంధ్రప్రదేశ్ ,హైదరాబాద్‌: తెలంగాణా, ఆంధ్ర మధ్య మరో వివాదం తెరపైకి వచ్చింది. జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ ప్లాజా వద్ద ధాన్యం లారీలను అడ్డగిస్తున్నారు తెలంగాణా పోలీసులు. అర్థరాత్రి నుంచి ధాన్యం లారీలను తెలంగాణాలోకి అనుమతించడం లేదు. ముందస్తు సమాచారం లేకుండా ఒక్క సారిగా ధాన్యం లారీలను నిలిపివేస్తే నష్టపోతామంటున్నారు వ్యాపారులు. ధాన్యం కొనుగోలు విషయంలో జరుగుతున్న వివాదం నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్ రాయలసీమ

భారీ వర్షాలతో టీటీడీ కి రూ 4 కోట్లకు పైగా నష్టం –

యుద్ధ ప్రాతిపదికన అన్ని మరమ్మతులు చేస్తాం భూమిపుత్ర,తిరుమల తిరుపతి: తిరుమల 20 నవంబరు 2021: నవంబరు 17 నుంచి 19 వ తేదీ వరకు తిరుమల, తిరుపతి లో కురిసిన వర్షాలు గత 30 సంవత్సరాల్లో ఎప్పుడూ కురవలేదని టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి తెలిపారు.ఈ భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్ డ్యామ్ లు పొంగి పొర్లి కపిల తీర్థం జలపాతం గుండా తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలను ముంపునకు గురి చేశాయని ఆయన […]వివరాలు ...