Tags : నరేంద్ర మోదీ

సంపాదకీయం

మరింత పెరగనున్న జీఎస్టీ అగచాట్లు

భూమిపుత్ర,సంపాదకీయం: జీఎస్టీతో వాయింపులతో దేశంలో అత్యధికశాతం ప్రజానీకం తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ధరలు మోత మోగిస్తున్నాయి. ప్రతి వస్తువూ ధరలు పెరిగి సామాన్యుడిని కోలుకోకుండా చేస్తోంది. కరోనాతో అనేక వస్తువుల ధరలు పెరిగిన సందర్బంలో జిఎస్టీ వడ్డింపులు అదనంగా బాధ పెడుతున్నాయి. అయినా కేంద్రా నికి జనం బాధలు పట్టడం లేదనడానికి తాజా నిర్ణయాలు గుర్తించాలి. ఓ వైపు వ్యవసాయ చట్టాలు రద్దుచేసి క్షమించిండని ప్రధాని దేశ ప్రజలను కోరుతూనే వారికి వాతలు పెటట్డంలో మాత్రం ఏమాత్రం […]వివరాలు ...

సంపాదకీయం

రైతు చట్టాల రద్దు వెనుక రహస్యం

భూమిపుత్ర,సంపాదకీయం : ఏడాదిన్నర కాలంగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు. ఢిల్లీ ని ముట్టడించారు. ఆకలికి అలమటించారు. చలికి చనిపోయారు. లాఠీ దెబ్బలతో ఒళ్లు హూనం చేసుకున్నారు. అయినా, కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకూ విశ్రమించేది లేదంటూ రైతులు ధర్నాలు చేస్తున్నారు. ఆందోళన చేస్తున్నదంతా దేశద్రోహులంటూ, కలిస్తాన్‌ ఉగ్రవాదులంటూ ఎదురుదాడి చేశారే కానీ, రైతులను కనీసం మనుషులుగా కూడా చూడలేదు కేంద్ర పాలకులు. అలాంటిది.. ఇప్పుడు సడెన్‌గా.. కార్తీక పౌర్ణమి […]వివరాలు ...

జాతీయం

జమ్మూ కాశ్మీర్ కి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా!!

ప్రధాని నివాసంలో జమ్మూ కాశ్మీర్‌ నేతలు సమావేశానికి హాజరైన నలుగురు మాజీ సిఎంలు భూమిపుత్ర, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌ నేతలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ న్యూఢిల్లీ లోని ప్రధానమంత్రి అధికారిక నివాసంలో గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి జమ్మూ కశ్మీర్‌కు చెందిన నలుగురు మాజీ మఖ్యమంత్రులు ఫారూఖ్‌ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్‌, ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా మరో 10 మంది నేతలు హాజరు అయ్యారు. ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం నాటి నుంచి కశ్మీర్‌లో […]వివరాలు ...

జాతీయం

లక్షద్వీప్ లో ఏమి జరుగుతోంది!!

భూమిపుత్ర,జాతీయం: ప్రధాని నరేంద్రమోడీది ఒక విలక్షణ శైలి. ఎవరేమనుకున్నా లెక్క చేయని ధోరణి. ముఖ్యమంత్రిగా గుజరాత్‌ ను అదే విధంగా పరిపాలించారు. విజయం సాధించారు. ప్రధానిగా భారత్‌ నూ అదే తరహా పాలనతో ముందుకు తీసుకెళ్లాలనుకున్నారు. తొలి అయిదేళ్ల కాలంలో సాధించినదేమీ లేకపోగా ప్రజలపై పెనుభారాలను మోపారు. అయినప్పటికీ ప్రత్యామ్నాయం లేక ప్రజలు మరోమారు పట్టం గట్టారు. పరిపాలన వైఫల్యాలు, తాము ఎదుర్కొన్న కష్టాలు అన్నిటినీ పక్కన పెట్టారు. ప్రధానిలో కనిపించిన నిజాయతీ, కుటుంబ వారసత్వం లేకపోవడంతో […]వివరాలు ...

జాతీయం

18 ఏళ్లు నిండిన వారందరికీ 21 నుంచి వ్యాక్సిన్‌

ఇక దేశవ్యాప్తంగా ఉచితంగా వ్యాక్సినేషన్‌ అన్ని రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్ల సరఫరా భూమిపుత్ర,న్యూ ఢిల్లీ: వ్యాక్సినేషన్‌ బాధ్యత ఇక పూర్తిగా కేంద్రమే తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.రాష్ట్రాలు వ్యాక్సిన్‌పై ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రమే వ్యాక్సిన్లు కొని రాష్ట్రాలకు ఇస్తుందన్నారు.వ్యాక్సిన్లు ఇచ్చే విషయంపై కేంద్రం, రాష్ట్రాలు కలసి రూట్‌మ్యాప్‌ రూపొందిస్తాయని కూడా అన్నారు. సోమవారం సాయంత్రం జాతిని ఉద్దేశించిన మాట్లాడిన ప్రధాని మోడీ పలు నిర్ణయాలు ప్రకటించారు. కోవిడ్‌ […]వివరాలు ...

జాతీయం

కమలానికి బీపీ తెప్పిస్తున్న యూపీ!!

భూమిపుత్ర,జాతీయం: నరేంద్రమోడీ,హోంమంత్రి అమిత్ షా పార్టీలో,అనుబంధ సంస్థల్లో అంతర్గత విభేదాలను సరిదిద్దడానికి,అసంతృప్తులను చల్లబరచడానికి ఆపసోపాలు పడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.గడచిన కొంతకాలంగా ఈ ఇరువురి చర్యల ఫలితంగా పార్టీలో సీనియర్ నేతలు అసంతృప్తికి లోనవుతున్నారు.అదే సమయంలో మాతృసంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లోనూ వారి పలుకుబడి దిగజారింది.దశాబ్దం పై నుంచి అధ్యక్ష స్థానంలో సర్ సంఘ్ చాలక్ గా వ్యవహరిస్తున్న మోహన్ భగవత్ సూటిగానే విమర్శలను ఎక్కుపెడుతున్నారు.ఇటీవల కరోనా విజృంభణలో ప్రభుత్వ బాధ్యత ఉందని […]వివరాలు ...

జాతీయం

ప్రజలను కష్టాల్లోకి నెట్టిన ఏడేళ్ల పదవీయోగం!!

భూమిపుత్ర,సంపాదకీయం: ప్రధానిగా మోడీ ఏడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు.మరో మూడేళ్లు ఆయన ఈ పదవిలో ఉంటారు.అలాగే గతంలో గుజరాత్ సిఎంగా మూడు దఫాలు అధికారాన్ని అనుభవించారు.అయితే కరోనా కష్టకాలంలో బిజెపి నేతలు,శ్రేణులు ఈ ఏడేళ్ల ఉత్సవాలను ఎక్కడా ప్రస్తావించడం కానీ,పండగలు చేసుకోవడం కానీ జరగలేదు.కరోనా కష్టకాలం కావడంతో కొంత ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి.లేకుంటే ఎన్నికలు నిర్వహించినట్లుగా ఊరూవాడా బ్యాండ్ బాజా మోగించేవారు.అయితే దేశంలో ఇంత సుదీర్ఘ కాలం ఉన్నత పదవులు అధిష్టించిన మోడీ […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

బీజేపీ కి కొత్త ముఖాలు కావలెను!!

భూమిపుత్ర, తెలంగాణ,ఆంధ్రప్రదేశ్: తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బీజెపిది స్వయం ప్రకాశం లేని పార్టీగా ప్రజలు గుర్తించారు. ఆ పార్టీకి నాయకులు పెద్దగా లేరు. ఉన్నా వారు ప్రకాశవంతంగా ఉన్న వారు కాదు. వారి వెలుగుజాడలు ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కడా ప్రసరించడం లేదు. అలాగే నరేంద్రమోడీ, అమిత్‌ షా ల ప్రభావం కూడా ఇక్కడ అంతగా పనిచేయలేదు. మొన్నటి బెంగాల్‌ ఎన్నికల్లో మమతా బెనర్జీని మూడు చెరువుల నీళ్లు తాగించి, ఆమె పార్టీకి చెందిన అనేకులను తమ పార్టీలో […]వివరాలు ...

జాతీయం

ప్రచార ఆర్భాటానికే ప్రథమ ప్రాధాన్యం- పడకేసిన ప్రజారోగ్యం

భూమిపుత్ర, జాతీయం: భారతదేశంలో రాజకీయ నాయకులకు తాము ప్రకటించిన చర్యలు, విధానాలు నిజంగా అమలు అవుతున్నాయా లేదా అన్న విషయంలో పెద్దగా ఆసక్తి చూపరు. ప్రజలను మభ్యపెట్టామా లేదా అన్నదే వారికి ముఖ్యం. పెద్ద ఎత్తున చర్యలను, సంక్షేమ కార్యక్రమాలను అందమైన పేర్లతో ప్రకటించి చేతులు దులుపుకోవడం.. ప్రచారం చేసుకోవడం మాత్రం రివాజుగా మారింది. సంవత్సర కాలంగా ప్రధానమంత్రి దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల గురించి సవిూక్షా సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. బడ్జెట్‌లో ఆరోగ్యానికి భారీ ఎత్తున […]వివరాలు ...