Tags : ధరలు

వ్యాపారం

ఆగని పెట్రో ధరా”ఘాతం”

భూమిపుత్ర,న్యూ ఢిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు కొనసాగుతున్నది. గడిచిన 40 రోజులుగా చమురు కంపెనీలు ధరలు పెంచుతూ వస్తుండగా తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 31 పైసలకు పెరిగింది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 మార్క్‌ను దాటింది. మరో వైపు డీజిల్‌ సైతం రూ.100 వైపు వేగంగా పరుగులు పెడుతున్నది. కొత్తగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీ లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.41, […]వివరాలు ...

వ్యాపారం

తగ్గనున్న వంట నూనెల ధరలు

భూమిపుత్ర, ముంబై: వంట నూనెల రేట్లను కిందికి తెచ్చేందుకు దిగుమతి సుంకం తగ్గించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. వంట నూనెల రేట్లు కిందటి నెలలో గణనీయమైన స్థాయికి చేరడంతో సుంకం తగ్గింపు ప్రణాళికలు చేస్తోంది. ఇద్దరు సీనియర్‌ ప్రభుత్వ అధికారులు పరిశ్రమ ప్రతినిధులు ఈ విషయం వెల్లడించినట్లు రాయిటర్స్‌ వార్తాసంస్థ కథనం.తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు.సుంకం తగ్గిస్తే రేట్లు దిగి రావడంతోపాటు, వాడకం పెరుగుతుందనేది ప్రభుత్వ ఆలోచన.దిగుమతి సుంకం తగ్గిస్తే మలేషియా పామాయిల్‌కు మేలు జరిగినట్లే. ఎందుకంటే మనం […]వివరాలు ...

ఆరోగ్యం

కొండెక్కిన పండ్ల ధరలు

భూమిపుత్ర,ఆరోగ్యం : ‘పండ్లు తినండి.. రోగ నిరోధకశక్తి పెంచుకోండి’ కరోనా కాలంలో డాక్టర్లతోపాటు ప్రతిఒక్కరూ ఇదే చెబుతున్నారు. మాట బాగనే ఉన్నది కానీ.. కొనడానికి వెళితే పండ్ల ధరలు మాత్రం చుక్కు చూపిస్తున్నాయి. కరోనాకు ఎంత భయపడాల్సి వస్తున్నదో.. పండ్ల ధరలు చూసినా అంతే భయం కలుగుతున్నది. ప్రజల అవసరాతో రేట్లు కూడా పెరిగిపోయాయి. ఇమ్యూనిటీ పెంచుకునేందుకు పండ్లు తినాలంటే జేబు ఖాళీ అయిపోతున్నది. ఏ రకం పండ్లు కొనాలన్నా.. వందల్లో ఖర్చు తప్పడం లేదు. నాలుగైదు […]వివరాలు ...