Tags : దర్శకుడు

సినిమా

పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న”చిత్రపటం”

భూమిపుత్ర,సినిమా: కవి ఫిల్మ్ సిటీ సమర్పణలో, శ్రీ క్రియేషన్స్ పతాకం పై బండారు దానయ్య కవి దర్శకత్వంలో పుప్పాల శ్రీధర్ రావు నిర్మిస్తున్న ఎమోషనల్ ఎంటర్ టైనర్ “చిత్రపటం”. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెలాఖరుకు విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బండారు దానయ్య కవి మాట్లాడుతూ”సమాజంలోని మనుషుల ఆప్యాయత ,అనురాగాలను ,వారి భావోద్వేగాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన చిత్రమిది. వినసొంపైన సంగీతం, ఆకట్టుకునే కెమెరా అందాల మేళవింపుతో […]వివరాలు ...

ఫ్యాషన్

మిస్ & మిసెస్ ఇండియా ఫినాలే విన్నర్ గా సంజన !!!

భూమిపుత్ర, సాంస్కృతికం: ఇండి రాయల్ సంస్థ ఆధ్వర్యంలో ఆరో ఎడిషన్ లో మిస్ & మిసెస్ ఇండియా – 2021 గ్రాండ్ ఫినాలే కాంపిటీషన్ బంజారాహిల్స్ లో జరిగింది, ఈ పోటీలో దేశ వ్యాప్తంగా 42 మంది ఫైనలిస్ట్ లను ఎంపిక చేసి వారితో ఫైనల్ కాంపిటీషన్ కండెక్ట్ చేశారు. ఇందులో హైదరాబాదీ యువతి సంజన విన్నర్ గా నిలిచి మిస్ ఇండియా 2021 కిరిటాన్ని ధరించారు.పది రౌండ్ల చోప్పున కొనసాగిన ఈ పోటీల్లో మిస్ ఇండియా […]వివరాలు ...

సినిమా

’18 పేజెస్‌’ నుంచి ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

భూమిపుత్ర,సినిమా: యంగ్‌ హీరో నిఖిల్‌ నటిస్తున్న ’18 పేజెస్‌’ నుంచి ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ అయింది. జూన్‌ 1 నిఖిల్‌ పుట్టినరోజు సందర్భంగా బర్త్‌ డే విషెస్‌ తెలుపుతు తాజాగా పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్‌తో సిద్ధు పాత్రలో నిఖిల్‌ సిద్దార్థ్‌.. నందిని పాత్రలో అనుపమ నటిస్తున్నట్లు తెలిపారు. నిఖిల్‌ కళ్ళకు గంతలు కట్టినట్లుగా ఓ కాగితాన్ని ఉంచి.. దానిపై అనుపమ పరమేశ్వరన్‌ పెన్నుతో రాస్తున్నట్లు డిజైన్‌ చేసినన ’18 పేజెస్‌’ ఫస్ట్‌ లుక్‌ […]వివరాలు ...

సినిమా

హిట్ చిత్రాల రారాజు “ఎంఎస్ రాజు” దర్శకత్వంలో “7 డేస్ 6 నైట్స్”

భూమిపుత్ర, సినిమా: ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన ‘శత్రువు’, ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి విజయవంతమైన చిత్రాలకు చిరునామా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్. ఈ విజయాల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎంఎస్ రాజు. నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. దర్శకుడిగానూ గత ఏడాది ‘డర్టీ హరి’తో భారీ విజయం అందుకున్నారు. మే 10 (సోమవారం) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా దర్శకుడిగా ఎంఎస్ రాజు తదుపరి చిత్రాన్ని […]వివరాలు ...