Tags : తౌక్తే తుఫాను

జాతీయం

గుజరాత్‌ వద్ద తీరం దాటిన తౌక్టే తుఫాన్‌

భూమిపుత్ర,జాతీయం: గుజరాత్‌ వద్ద తౌక్టే తుపాను తీరాన్ని తాకింది. గంటకు 185 కిలోవిూటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. తుపాను ప్రభావంతో మహారాష్ట్ర, గుజరాత్‌లో భారీ వర్షాలు పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. ముంబై తీరంలో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. బీభత్సం సృష్టిస్తున్న తౌక్టే తుపాను పోర్‌బందర్‌- మహువా దగ్గర తీరం దాటింది. వెరవల్‌ సోమనాథ్‌ తీరంలో సముద్ర అలలు ఎగసిపడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. తుపాన్‌ ప్రభావం వ్లత […]వివరాలు ...

జాతీయం

తౌక్తే తుఫాన్ తో అప్రమత్తమైన ముంబయి,గుజరాత్

భూమిపుత్ర,మహారాష్ట్ర,గుజరాత్‌: దేశ పశ్చిమ తీర రాష్ట్రాలను ’తౌక్టే’ తుపాను గజగజ వణికిస్తోంది.  కేరళ, కర్ణాటక, గోవా రాష్ట్రాలల్లో బీభత్సం సృష్టించిన ఈ తుపాను ఇప్పుడు మరింత బలపడి ’అతి భీకర తుపాను’గా మారినట్లు భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. ప్రస్తుతం గుజరాత్‌ వైపు పయనిస్తున్న తౌక్టే మంగళవారం ఉదయం నాటికి భావనగర్‌ జిల్లాలోని పోర్‌బందర్‌ మహువా ప్రాంతం వద్ద తీరాన్ని తాకే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో గుజరాత్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. […]వివరాలు ...