Tags : తవ్వకం

రాయలసీమ

ప్రైవేట్‌ సంస్థలకు బంగారం తవ్వకాలు !!

భూమిపుత్ర,కర్నూలు: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి, జొన్నగిరి ప్రాంతాల్లోని బంగారు గనులు ప్రైవేటుపరం కానున్నాయి. గనుల్లో తవ్వకాల పనులను ప్రభుత్వం ప్రైవేటు సంస్థకు కట్టబెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో దేశంలోనే తొలి ప్రైవేటు గోల్డ్‌ మైన్స్‌ ఇదే కానుంది. తుగ్గలి మండలంలోని ఎర్రమట్టి నేలల్లో జియోలాజికల్‌ సర్వే నిపుణుల సుదీర్ఘ పరిశోధనల తరువాత బంగారు నిక్షేపాలు ఉన్నట్లు తేల్చారు. 1550 ఎకరాల్లో ఆ నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అనేక కంపెనీలు సర్వేలు నిర్వహించిన […]వివరాలు ...