Tags : తమిళనాడు

ఆంధ్రప్రదేశ్

మరో నాలుగు రోజులు అతి భారీ వర్షాలు – వాతావరణశాఖ హెచ్చరిక

భూమిపుత్ర,అమరావతి: బంగాళాఖతంలో తాజాగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కేరళ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ఉపరితల ఆవర్తనం బలపడి 24 గంటల్లో అల్పపీడనంగా మారుతుందని, దీని ప్రభావంతో మరో నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, ఆంధప్రదేశ్‌, కేరళ రాష్టాల్లో 25 నుంచి 27 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని […]వివరాలు ...

జాతీయం

తమిళనాట బీజేపీ ఎత్తులు ఫలించేనా!!

భూమిపుత్ర,జాతీయం: చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో తమ రాజకీయ ప్రాబల్యాన్ని విస్తరించుకునేందుకు ప్రణాళికలు రచించే బీజెపి ఇప్పుడు దేశంలో మరో రాష్ట్ర విభజనకు ఎత్తుగడ వేస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య విజభన జరిగింది. ఏదో ఒక రూపంలో నిత్యం రెండు రాష్ట్రాల మధ్య అగ్గి రాజుకుంటోంది. చాపకింద నీరులా బిజెపి తాను చేయాల్సింది చేసుకుంటూ పోతోంది. దక్షిణ తమిళనాడులో రెండో రాజధాని కావాలంటూ డిమాండ్‌ వినిపించినా ఆ వాదనకు పెద్దగా మద్దతు లభించలేదు. తాజాగా అదే తమిళనాడు […]వివరాలు ...

సినిమా

ప్రకంపనలు సృష్టిస్తున్న ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌

భూమిపుత్ర,సినిమా: వైవిధ్యమైన నటనతో ప్రేక్షకుల మనసును రంజింపచేసే నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి జంటగా వచ్చిన ఫ్యామిలీ కమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మెన్‌’. రాజ్‌ అండ్‌ డీకే డైరెక్ట్‌ చేసిన ఈ వెబ్‌ సిరీస్‌ ఫిల్మ్‌ఫేర్స్‌ గెలుచుకుని మోస్ట్‌ వ్యూడ్‌ సిరీస్‌గా నిలిచింది. దీంతో రెండో భాగాన్ని మరింత పగడ్బందీగా ప్లాన్‌ చేసిన రాజ్‌ అండ్‌ డీకే ‘ది ఫ్యామిలీ మెన్‌’ సీజన్‌ 2 కోసం తెలుగు స్టార్‌ హీరోయిన్‌ సమంత అక్కినేనిని […]వివరాలు ...

జాతీయం

కోటి రూపాయల విరాళమందించిన ఒంగోలు ఎంపీ

భూమిపుత్ర,చెన్నై: కోవిడ్‌ మహమ్మారి ఉపద్రవంతో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వం తీసుకుంటున్న సమర్థవంతమైన చర్యకు ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసురెడ్డి మద్దతు పలికారు. అంతేగాక కొవిడ్‌ నివారణ చర్యలకు రూ.కోటి విరాళం అందజేశారు. ఈ మేరకు మాగుంట శ్రీనివాసురెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, మేనల్లుడు ఎస్‌డీ రామిరెడ్డి ఆదివారం సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి చెక్కు అందించగా, స్టాలిన్‌ వారిని అభినందించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కొవిడ్‌ మహమ్మారిని పారద్రోలి విజయం సాధించడానికి అందరూ […]వివరాలు ...

జాతీయం

తమిళనాడు 14 వ ముఖ్యమంత్రిగా ఎం.కె.స్టాలిన్

భూమిపుత్ర,చెన్నై: తమిళనాడు రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) అధినేత ముత్తువేల్ కరుణానిధి. స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ స్టాలిన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు మరో 34 మంత్రులు కూడా ప్రమాణం చేశారు.తన తండ్రి కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడు మంత్రులుగా పనిచేసిన వారిలో చాలా మందికి మళ్లీ కేబినెట్‌లో అవకాశం దక్కింది. అంతేకాదు 15 మంది ఎమ్మెల్యేలు తొలిసారి మంత్రి పదవులు దక్కించుకున్నారు. […]వివరాలు ...

జాతీయం

తమిళనాట విలక్షణ తీర్పు

సినిమా నటులకు గట్టి షాక్‌ భూమిపుత్ర, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సినీ ప్రమేయం ఎక్కువే అయినా…సినిమా వారినందరినీ అక్కడి ప్రజలు నెత్తికెక్కించుకోలేదు. ఎంజిఆర్‌,జయలలితను మాత్రం గట్టిగా ఆదరించారు. అలాగే కరుణానిధిని కూడా ఆదరించారు. ఇప్పుడు జయ మరణం తరవాత అక్కడ పోటీ చేసిన సినీ ప్రముఖులకు చెంపపెట్టులాంటి తీర్పును ఇచ్చారు. కమలహాసన్‌ పార్టీకి ప్రజలు గట్టి షాక్‌ ఇవ్వడమే కాక ఆయనను కూడా ఓడించారు. ఏపిలో జనసేనకు జరిగిన పరాభవమే కమలహాసన్‌కు జరిగింది. ఇకపోతే తలైవా రజనీకాంత్‌ […]వివరాలు ...

జాతీయం

ఎన్నికల ఫలితాలపై ప్రజలలో నిరాసక్తత

భూమిపుత్ర,జాతీయం: కరోనా సంక్షోభాన్ని, సెకండ్‌ వేవ్‌ తీవ్రతను పక్కన పెట్టి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి నిర్వహించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఎవరి సత్తా ఏమిటో ఆదివారం తెలియబోతున్నది. ఐదురాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌ ఆదివారం జరుగబోతున్నది. పశ్చిమబెంగాల్‌,తమిళనాడు, అసోం,పాండిచ్చేరి,కేరళ రాష్ట్రాల ఎన్నికతో పాటు తిరుపతి, నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక ఫలితాలు తేనున్నాయి. అయితే ఈ ఎన్నికల తరవాత వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు చూస్తుంటే బిజెపికి ఎక్కడా పెద్దగా ఆశాజనకంగా ఫలితాలు ఉండకపోవచ్చని అంటున్నారు. […]వివరాలు ...

జాతీయం

బెంగాల్‌, తమిళనాడుల్లో నూ ఇంటింటికీ రేషన్‌

భూమిపుత్ర,న్యూ ఢిల్లీ: ప్రతి రాష్ట్రంలో రేషన్‌ అనేది ఓటర్లను ఆకట్టుకునే ప్రధాన అస్త్రం. అయితే త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అమలు చేస్తున్న పథకాలను తమ హామీల్లో ఇతర రాష్ట్రాల పార్టీ నేతలు గుప్పించడం విశేషంగా కన్పిస్తుంది. ఇప్పటికే తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చారు. అనేక ఉచిత పథకాలతో సహా రేషన్‌ సరుకులు కూడా తమ ఎన్నికల ప్రచారంలో ప్రధానాస్త్రాలుగా మలుచుకున్నాయి.ఏపీ ముఖ్యమంత్రిగా జగన్‌ […]వివరాలు ...