Tags : డీఎంకే పార్టీ

జాతీయం

తమిళనాట బీజేపీ ఎత్తులు ఫలించేనా!!

భూమిపుత్ర,జాతీయం: చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో తమ రాజకీయ ప్రాబల్యాన్ని విస్తరించుకునేందుకు ప్రణాళికలు రచించే బీజెపి ఇప్పుడు దేశంలో మరో రాష్ట్ర విభజనకు ఎత్తుగడ వేస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య విజభన జరిగింది. ఏదో ఒక రూపంలో నిత్యం రెండు రాష్ట్రాల మధ్య అగ్గి రాజుకుంటోంది. చాపకింద నీరులా బిజెపి తాను చేయాల్సింది చేసుకుంటూ పోతోంది. దక్షిణ తమిళనాడులో రెండో రాజధాని కావాలంటూ డిమాండ్‌ వినిపించినా ఆ వాదనకు పెద్దగా మద్దతు లభించలేదు. తాజాగా అదే తమిళనాడు […]వివరాలు ...

జాతీయం

భవిష్యత్ లో బలమైన నేతగా ఉదయనిధి

భూమిపుత్ర, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నిక వేళ డీఎంకే కు అసలైన వారసుడొచ్చారు. ఉదయనిధి స్టాలిన్‌ రూపంలో ఆ పార్టీకి మంచి భవిష్యత్‌ ఉండనుందన్న అంచనాలు విన్పిస్తున్నాయి. డీఎంకే అధినేత స్టాలిన్‌ కుమారుడైన ఉదయనిధి తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఆకర్షణ గా మారారు. ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపుతారన్న విషయం పక్కన పెడితే తమిళనాడు ఎన్నికల్లో కరుణానిధి కుటుంబం నుంచి మరో సిసలైన వారసత్వం వచ్చిందనే చెప్పాలి.ఉదయనిధి స్టాలిన్‌ సినీ హీరోగా ప్రజలకు తెలుసు. ఆయన కరుణానిధి […]వివరాలు ...