Tags : ట్విట్టర్

ఆరోగ్యం

బ్లాక్ ఫంగస్ కేసులతో అప్రమత్తమైన కేంద్రం

ట్విట్టర్‌ ద్వారా సూచనలు చేసిన కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ భూమిపుత్ర, న్యూఢిల్లీ: దేశంపై కరోనాతో పాటు దాని వెనుక మ్యూకోర్‌ మైకోసిస్‌ అలియాస్‌ బ్లాక్‌ ఫంగస్‌ దాడి చేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ కేసులను గుర్తించారు. దీని బారిన పడితే..చనిపోయే ప్రమాదం ఉన్నందన ప్రజల్లో కొత్త ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. హర్షవర్ధన్‌ ప్రజలకు శుక్రవారం కొన్ని సూచనలిచ్చారు. ముందుగా దీన్ని గుర్తించి…ఎలా అరికట్టాలో సలహానిచ్చారు. ’ అవగాహన, ఫంగల్‌ […]వివరాలు ...

జాతీయం

కయ్యిమనే కంగనాకు ట్విట్టర్ ట్రీట్

భూమిపుత్ర,బెంగాల్: బెంగాల్‌ దాడుల నేపథ్యంలో ఎల్లప్పుడూ కయ్యానికి కాలుదువ్వేలా విమర్శలు,వివాదాలలో మునిగితేలే కంగనా రనౌత్‌ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తీవ్రంగా విమర్శిస్తూ ట్విట్టర్‌ వేదికగా దాడికి దిగింది. తాను ఆమెను గతంలో రావణాసుడితో పోల్చానని కానీ రావణుడు గొప్ప పరిపాలనాధికారి, విద్వాంసుడు, జ్ఞానవంతుడు అని చెబుతూ, ఈమె రక్తపిశాచి అని మమతను విమర్శించింది. అంతేకాదు. ఆమెకు ఓటు వేసిన వారందరికీ ఆ రక్తపు మరకలు అంటుకుంటాయని తెలిపింది. కంగనా రనౌత్‌ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన […]వివరాలు ...