Tags : జగన్ మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్

దశ లేని “దిశా” చట్టం!!

భూమిపుత్ర, విజయవాడ: రాజకీయ నాయకులకు ప్రచార ఆర్భాటాలు వెన్నతో పెట్టిన విద్య. దేశంలో చాలా రాష్ట్రాలు కరోనా నుంచి బయటపడ్డాయి. ఏపీకి మాత్రం ఆ వేదన పూర్తిగా తొలగిపోలేదు. కొంచెం తెరపి ఇచ్చింది. పూర్తిగా లాక్‌ డౌన్‌ ఎత్తేయలేదు. అప్పుడే రాజకీయాల్లో గ్యాప్‌ వచ్చేసిందని నాయకులు రంగంలోకి దిగిపోయారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కరోనా బాధితుల పేరుతో సాధన దీక్ష చేశారు. ఇంకోవైపు అమల్లోకి రాని చట్టానికి ఒక యాప్‌ తెచ్చి అదో వింతగా […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

రాజధాని తరలింపుకు సర్వం సిద్ధమైనట్లేనా?

భూమిపుత్ర,అమరావతి: అడ్డంకులను అధిగమించకుండా విశాఖకు రాజధాని తరలింపుకు సర్వం సిద్ధమైందా అంటే ఔననే అంటున్నాయి ఉద్యోగ వర్గాలు.అందుకు విజయసాయి రెడ్డి,బొత్స వ్యాఖ్యలు బలం చేకూర్చేలా ఉన్నాయి. మూడు రాజధానులను ప్రకటించిననాటి నుండీ అనేక వివాదాలు ఈ అంశం చుట్టూ ముసురుకున్నాయి. అధికార వికేంద్రీకరణ అని బయటకు చెపుతున్నా ముఖ్యమంత్రి జగన్ లెక్కలు వేరేగా ఉన్నాయని విశ్లేషకుల వాదన. శాసనమండలిలో బిల్లు ను సెలెక్ట్ కమిటీకి పంపారా లేదా అని సామాన్యజనానికి అనుమానాలున్నప్పటికీ లోలోపల మాత్రం రాజధాని తరలింపు […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

పార్లమెంట్ సభ్యుల పంచాయతీ పరిష్కారమయ్యేదెప్పుడు?

భూమిపుత్ర, అనంతపురం: వైసీపీలో మళ్లీ ఎంపీల మధ్య అలకలు తెరమీదకి వచ్చాయి.కొన్నాళ్ల కిందట ఎంపీల మధ్య విభేదాలు తలెత్తినప్పుడు సీఎం జగన్ పంచాయితీ చేశారు.అందరూ సమానమేనని చెప్పుకొచ్చారు.అయితే ఇప్పుడు సీమలో ఒకరు ఉత్తరాంధ్రలో ఒకరు ఎంపీలు పార్టీ పై గుస్సాగా ఉన్నారని అంటున్నారు పరిశీలకులు.వీరిలో ఒకరు విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్.మరొకరు అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. వీరిద్దరూ కూడా ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల సందర్భంగా కూడా అంటీముట్టనట్టు వ్యవహరించారు.మరి దీనికి ప్రధాన […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్ సేద్యం

వైఎస్సార్‌ ఉచిత పంటబీమా నగదు విడుదల

క్యాంపు కార్యాలయంలో ఆన్‌లైన్‌లో జమ చేసిన సిఎం 15.15 లక్షల మంది రైతు ఖాతాల్లో రూ.1,820.23 కోట్లు చేరిక భూమిపుత్ర, అమరావతి: వైఎస్సార్‌ ఉచిత పంట బీమా పథకం కింద ఖరీఫ్‌-2020 సీజన్‌కు సంబంధించి అర్హులైన 15.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,820.23 కోట్ల పరిహారం విడుదల చేసింది. మంగళవారం తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లోకి ఉచిత పంట బీమా నగదు […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

వ్యవసాయం,సంక్షేమానికి పెద్దపీట

విద్య,వైద్య రంగాలకు పెరిగిన కేటాయింపు మహిళలు,చిన్నారులకు బడ్జెట్‌లో ప్రాధాన్యం అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి భూమిపుత్ర,అమరావతి: ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా మూడోసారి బడ్జెట్‌ను ఆయన ప్రవేశపెట్టారు. దీనికి ముందు బుగ్గన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు జరిగిన కేబినెట్‌ భేటీలో బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. శాసన మండలిలో హోంమంత్రి మేకతోటి సుచరిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తొలిసారి జెండర్‌ […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు వందనం – గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

ప్రారంభమైన శాసనసభా సమావేశాలు భూమిపుత్ర, అమరావతి: నేడు ప్రారంభమైన ఉభయ సభలనుద్దేశించి వర్చువల్‌ విధానంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగించారు. కోవిడ్ ను ఎదుర్కోవడంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అయన కొనియాడారు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి నుంచి కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతంగా ఉందన్నారు. ‘‘దేశవ్యాప్తంగా రోజుకు 4 లక్షలకు పైగా కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. సెకండ్‌ వే లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఏపీలోనూ ఉంది. కోవిడ్ పై […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

వ్యాక్సిన్ రాజకీయాలకు తెరపడేదెప్పుడు?

భూమిపుత్ర,విజయవాడ: చంద్రబాబు అధికారం కోల్పోయి సుమారు రెండేళ్ళు అవుతోంది. ప్రజలు 23 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ఇచ్చినా ఆ 23 మందిలో చాలా మటుకు నేతలు క్రియాశీలకంగా లేరు. అయినప్పటికీ చంద్రబాబు టాక్‌ ఆఫ్‌ ది స్టేట్‌ అవుతున్నారు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్‌ సర్కార్‌ మీద ఎప్పటికపుడు పై చేయి సాధించేందుకు కూడా చంద్రబాబు ఎత్తుకు పై ఎత్తులు వేసి తన రాజకీయ అనుభవాన్నంతటినీ రంగరించి రాజకీయ పావులు కదుపుతున్నారు.ప్రస్తుతం ఏపీలో వ్యాక్సిన్‌ కొరత […]వివరాలు ...