Tags : ఛైర్మన్

సాంకేతికం

మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌గా సత్యనాదెళ్ల

జాన్‌ థాంసన్‌ స్థానంలో సత్య నియామకం ఆమోదం తెలిపిన మైక్రోసాఫ్ట్‌ బోర్టు భూమిపుత్ర,సాంకేతికం: భారత సంతతికి చెందిన, తెలుగు తేజం సత్య నాదెళ్ల మరో ఘనతను సాధించారు. టెక్‌ దిగ్గజం మైక్రోసాప్ట్‌ నూతన ఛైర్మన్‌గా సత్య నాదెళ్ల నియమితులయ్యారు. ప్రస్తుత ఛైర్మన్‌ జాన్‌ థామ్సన్‌ స్థానంలో, ప్రస్తుత సీఈవోను కొత్త ఛైర్మన్‌గా కంపెనీ ఎంపిక చేసింది. 2014 లోమైక్రోసాప్ట్‌ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన సత్య నాదెళ్ల మైక్రోసాప్ట్‌ ప్రాజెక్ట్‌ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు.సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ […]వివరాలు ...

జాతీయం

జాతీయ మానవ హక్కుల ఛైర్మన్ ఛైర్మన్‌గా అరుణ్‌ మిశ్రా

భూమిపుత్ర,న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా జాతీయ మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌గా(ఎన్‌హెచ్‌ఆర్సీ) బాధ్యతలు స్వీకరించారు. మాజీ జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తు పదవీకాలం ముగిసిన తర్వాత, ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ పోస్టు గత ఏడాది డిసెంబర్‌ నుంచి ఖాళీగా ఉన్నది. బుధవారం జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాతో పాటు ఓ ప్యానెల్‌ సభ్యుడు కూడా చేరారు. అయితే అరుణ్‌ మిశ్రాను మోదీ నేతృత్వంలోని హై పవర్డ్‌ కమిటీ రాష్ట్రపతికి రికమెండ్‌ చేసింది. ఆ హైపవర్డ్‌ కమిటీలో ప్రధాని […]వివరాలు ...

రాయలసీమ

అలిపిరి వద్ద మెట్ల మార్గం మూసివేత

భక్తులు శ్రీవారి మెట్ల మార్గం ఉపయోగించాలన్న టిటిడి భూమిపుత్ర,తిరుపతి: తిరుమలకు వెళ్లే భక్తులకు రెండు నెలల పాటు అలిపిరి మెట్ల మార్గం అందుబాటులో ఉండదని టీటీడీ అధికారులు ప్రకటనలో చెప్పారు. తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసేందుకు మంగళవారం నుంచి జూలై 31 వరకు ఆ మార్గాన్ని మూసివేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం . తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లాలనుకునే భక్తులు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా […]వివరాలు ...