Tags : చైనా

ప్రపంచం

భారత్ ను అష్ట దిగ్భందనం చేస్తున్న చైనా

భూమిపుత్ర, అంతర్జాతీయం: చైనా విదేశాంగ విధానం పూర్తిగా భారత్‌ చుట్టూ తిరుగుతుంటోంది. ప్రపంచంలోని ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటరి చేసేందుకు నిత్యం పావులు కదుపుతోంది. ఈ దిశగా అనేక వ్యూహాలు రచిస్తుంది. ఇరుగు పొరుగు దేశాలను దానికి దూరం చేసేందుకు ప్రయత్నిస్తోంటోంది. ఇందులో భాగంగా పాకిస్థాన్‌ ను ఇప్పటికే తన వైపునకు తిప్పుకుంది. శ్రీలంక, నేపాల్‌, మాల్దీవులు, భూటాన్‌ వంటి దేశాలను తన వైపునకు తిప్పుకునేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. తాజాగా బంగ్లాదేశ్‌ […]వివరాలు ...

ప్రపంచం

సరిహద్దుల్లో మరో కుట్రకు తెరలేపిన చైనా

అరుణాచల్‌ సవిూపంలోని నింగ్చీకి బుల్లెట్‌ ట్రైన్‌ పరుగులు టిబెట్‌లో వ్యూహాత్మకంగా బుల్లెట్‌ ట్రైన్‌ ప్రారంభం భూమిపుత్ర,అంతర్జాతీయం: సరిహద్దు వివాదాలు పూర్తిగా సమసిపోకముందే డ్రాగన్‌ దేశం చైనా మరో పన్నాగానికి తెర తీసింది. ఈసారి భారత్‌-టిబెట్‌ సరిహద్దుల్లో పట్టు పెంచుకునేందుకు తొలి బుల్లెట్‌ రైలును ప్రారంభించింది. తద్వారా బలగాలను ఈ ప్రాంతంలోకి వేగంగా చేరవేసేందుకు అవకాశం కలుగుతుంది. టిబెట్‌ రాజధాని లాసా నుంచి నింగ్చీ వరకూ 435.5 కిలోవిూటర్ల పొడవైన రైలు మార్గాన్ని, బుల్లెట్‌ ట్రైన్‌ను చైనా ప్రారంభించింది. […]వివరాలు ...

ప్రపంచం

విమర్శలన్నీ వూహాన్ వైరాలజీ సంస్థ వైపే!!

భూమిపుత్ర, అంతర్జాతీయం: చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌ లోనే కొవిడ్‌ 19 మూలాలు ఉన్నాయని అనుమానించడానికి బలమైన ఆధారాలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. కరోనా మహమ్మారి మూలాల విషయంలో ల్యాబ్‌ థియరీపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. వుహాన్‌ ల్యాబ్‌ నుంచే వైరస్‌ బయటకు వచ్చిందని పలు దేశాల చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చే రుజువులు బయటపడుతున్నాయని సమాచారం. తాజాగా, మరో వుహాన్‌ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు సంబంధించిన మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.2017 లో వుహాన్‌ ల్యాబ్‌ ప్రారంభసమయంలో […]వివరాలు ...

ప్రపంచం

భారత సంతతి జర్నలిస్టు మేఘ రాజగోపాలన్‌కు పులిట్జర్‌ అవార్డు

భూమిపుత్ర, ప్రపంచం: ప్రతిష్టాత్మక పులిట్జర్‌ పురస్కారాన్ని భారత సంతతి జర్నలిస్టు మేఘ రాజగోపాలన్‌ దక్కించుకున్నారు. అమెరికాలో వార్తాపత్రిక, పత్రికా ఆన్‌లైన్‌ జర్నలిజం, సాహిత్యం, సంగీత కూర్పులలో ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాన్ని మేఘ రాజగోపాలన్‌ మరో ఇద్దరితో కలిసి గెలుచుకున్నారు. మేఘ రాజగోపాలన్‌ పరిశోధాత్మక కథనం, అంతర్జాతీయ రిపోర్టింగ్‌ విభాగంలో పులిట్జర్‌ పురస్కారాన్ని గెలుచుకున్నారు. 2017 లో, జిన్జియాంగ్‌లో చైనా వేలాది మంది ముస్లింలను నిర్బంధించేందుకు డ్రాగన్‌ రహస్యంగా నిర్మించిన జైళ్లు, సామూహిక నిర్బంధ […]వివరాలు ...

ప్రపంచం

సూక్ష్మక్రిమి సృష్టిలో చైనా కుట్రను చేధించగలరా?

భూమిపుత్ర,అంతర్జాతీయం: తెలుగువారికి గండికోట రహస్యం,రాజకోట రహస్యం,జ్వాలదీప రహస్యం లాంటివి బాగా తెలుసు.సినిమాలు చూసిన వారికి ఇవి చాలా నివ్వెరపరుస్తూ ఉంటాయి.అలాంటి రహస్యాలే ఇప్పుడు చైనాలోని వూహాన్ లో ఉన్నాయన్నది ప్రపంచ దేశాల వాదన.అక్కడి నుంచి కరోనా వైరస్ ప్రపంచం మీద దాడి చేస్తోంది.దీనిపై నమ్మదగిన ఆధారం ఇప్పటి వరకు అందకపోయినా లేకపోయినా అనుమానాలు మాత్రం ఉన్నాయి.అందుకే ఇప్పుడు వూహాన్ రహస్య కోటను ఛేదించాలన్న వాదన బలపడుతోంది.ప్రపంచ దేశాల్లో దీనిపై పట్టుదల పెరుగుతోంది.అమెరికా అధ్యక్ష పీఠం నుంచి ట్రంప్ […]వివరాలు ...

జాతీయం

అరుణ గ్రహంపైన కాలిడిన చైనా అంతరిక్ష నౌక “తియాన్వెన్-1”

భూమిపుత్ర,అంతర్జాతీయం : చైనా అంతరిక్ష నౌక  తియాన్వెన్-1 ద్వారా ప్రయోగించిన “జురాంగ్ రోవర్” అంగారకుడిపై శనివారం ఉదయం కాలు మోపిందని చైనా జాతీయ అంతరిక్ష పరిపాలనా విభాగం పేర్కొంది. చైనా ఇటీవల ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5 బీ సాంకేతిక లోపంతో హిందూ మహాసముద్రంలో కూలినా, ఏడునెలల అంతరిక్ష ప్రయాణం చేసిన అనంతరం  జురాంగ్ రోవర్ విజయవంతంగా అంగారకుడిపై కాలు మోపింది. అంతరిక్ష పరిశోధనలో రారాజుగా వెలుగొందుతున్న “నాసా” ను తలదన్నే విధంగా మార్స్ పై సురక్షితంగా […]వివరాలు ...

జాతీయం

జనాభా నియంత్రణా విధానాలను మార్చుకుంటున్న చైనా

భూమిపుత్ర, అంతర్జాతీయం: ఏ విధానం ఎల్లకాలం సత్ఫలితాలను అందించదు. కొంతకాలం తరవాత పరిస్థితులు మారి ఆ విధానం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. అందువల్ల కాలానుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా మారడమే వివేకం అనిపించుకుంటుంది. అలా కాకుండా మొండిగా ముందుకెళ్లినట్లయితే దుష్ఫలితాలను చవిచూడాల్సి వస్తుంది. ఇది వ్యక్తులకు, వ్యవస్థలకు, సంస్థలకు, దేశాలకూ వర్తిస్తుంది. అగ్రరాజ్య హోదా కోసం పరితపిస్తున్న అమెరికాను అనేక విషయాల్లో సవాల్‌ చేస్తున్న ఆసియా అగ్రరాజ్యం డ్రాగన్‌ దేశమైన చైనా ఇప్పుడు తన విధానాన్ని మార్చుకునేందుకు కసరత్తు […]వివరాలు ...