Tags : చైతన్యం

ప్రపంచం సంపాదకీయం

ఐరోపా దేశాలను వణికిస్తున్న కరోనా

భూమిపుత్ర,సంపాదకీయం: కరోనా వైరస్ తన విజృంభణ ను ఇప్పట్లో చాలించేలా కనిపించడంలేదు. మహమ్మారి మరోమారు యూరప్‌ దేశాల్లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. అక్కడక్కడా పలు దేశాలు మళ్లీ లాక్‌డౌన్‌ దిశగా సాగుతున్నాయి. చైనాలో సైతం కేసులు పెరుగుతున్నాయి. మనదేశంలోనూ లెక్కలోకి రాని కేసులు, మరణాలు కనిపిస్తున్నాయి. కరోనా కేసులు తగ్గించి చూపిస్తున్నారు. ఎలాంటి ఉధృతి లేకుండా అక్కడక్కడా మరణాలు సంభవిస్తున్నాయి. మొదటి, రెండో వేవ్‌ల కంటే వేగంగా థర్డ్‌వేవ్‌ ఉండబోతోందన్న భయం పాశ్చాత్య దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. […]వివరాలు ...

సాహిత్యం

సమాజ చైతన్యానికి సాహిత్యం ఎంతో ముఖ్యం

భూమిపుత్ర,సాహిత్యం : సమాజాన్ని చైతన్యవంతం చేయడంలోను, సత్వర పరిష్కారాన్ని సూచించటం లోనూ సాహిత్యం ఒక వైద్యుడులా పనిచేస్తుందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు వ్యాఖ్యానించారు.  శ్రీ మహాయోగి లక్ష్మమ్మ ప్రభుత్వ కళాశాల ఎమ్మిగనూరులో నిర్వహించిన జాతీయ వెబినార్ లో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడారు. మొదటి నుండి తెలుగు సాహిత్యం సమకాలీన సమాజాన్ని ప్రతిఫలిస్తూనే కొనసాగిందని, దాని ప్రభావమే ఆధునిక తెలుగు కవిత్వంలో వివిధ […]వివరాలు ...