Tags : ఘాటు వ్యాఖ్యలు

చదువు

ఇంటర్‌పరీక్షల పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

భూమిపుత్ర, న్యూఢిల్లీ: ఇంటర్ పరీక్షల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటువ్యాఖ్యలు చేసింది. 12వ తరగతి పరీక్షలను ఆ రాష్ట్రం ఇప్పటి వరకు రద్దు చేయలేదు. పరీక్షలను నిర్వహిస్తామని కోర్టులో ఏపీ ఓ అఫిడవిట్‌ను సమర్పించింది. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యింది. ఒకవేళ పరీక్షలు నిర్వహిస్తే, దాని వల్ల ఒక్కరు మరణించినా.. కోటి పరిహారం ఇవ్వాలని కోర్టు తన తీర్పులో హెచ్చరించింది. కొన్ని రాష్ట్రాలు ఇలాంటి నిబంధన పాటిస్తున్నట్లు […]వివరాలు ...

జాతీయం

సీఈసీ పై హత్యా నేరం కేసు పెట్టాలి- మద్రాసు హైకోర్టు

భూమిపుత్ర,చెన్నై: తమిళనాడులో కరోనా రెండవ దశ విజృంభణకు ఎన్నికల కమిషనే కారణమని మద్రాసు హైకోర్టు ఘాటుగా విమర్శించింది. ర్యాలీలు, సభలు ఎందుకు ఆపలేకపోయారని ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ప్రశ్నించింది. కేసుల పెరుగుదలకు అధికారులను బాధ్యులను చేస్తూ వారిపై హత్యానేరం కేసు పెట్టాలంటూ సీరియస్‌ అయ్యింది. కౌంటింగ్‌కు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో బ్లూ ప్రింట్‌ ఇవ్వాలని ఆదేశించింది. మే 2న కౌంటింగ్‌ రోజు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని.. లేదంటే ఎన్నికల రద్దు చేస్తామని తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. […]వివరాలు ...