Tags : కోవిడ్

సాంకేతికం

బ్రీత్‌ అనలైజర్‌తో కరోనా గుర్తింపు

అభివృద్ది చేసిన సింగపూర్‌ పరిశోధకులు భూమిపుత్ర,సాంకేతికం: ఒక్క నిమిషంలోనే కరోనాను గుర్తించే వినూత్న సాధనాన్ని సింగపూర్‌ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది ఒక వ్యక్తి శ్వాసను విశ్లేషించి, కరోనా ఆనవాళ్లను పట్టేస్తుంది. ఈ పరీక్షకు సింగపూర్‌ ప్రభుత్వం తాత్కాలిక అనుమతి మంజూరు చేసింది. బ్రీత్‌ ఎనలైజర్‌ తో మద్యం సేవించిన వాహనాలను నడుపుతున్న వారిని గుర్తిస్తారు. అదేరీతిలో ఒక్క నిమిషంలోనే కొవిడ్‌-19ను గుర్తించే ఓ వినూత్న సాధనాన్ని సింగపూర్‌ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది ఒక వ్యక్తి […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

అపోహలు వీడండి- కోవిడ్ పై పోరాడండి

భూమిపుత్ర,ఆంధ్రప్రదేశ్ : కోవిడ్‌ సెకండ్ వేవ్ తో మన దేశం అల్లాడుతోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సగానికిపైగా రాష్ట్రాలు మళ్లీ లాక్ డౌన్ వైపే మొగ్గు చూపాయి. ఇటు మన రాష్ట్రంలో కూడా కర్ఫ్యూ విధించారు. దేశవ్యాప్తంగా వైరస్ ప్రభావానికి గురై కొందరు, ఆక్సిజన్ అందక మరికొందరు ఇలా రోజుకు వేలాది మంది మరణిస్తున్నారు. కోవిడ్ వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటికీ అనేకమందికి కోవిడ్ వైరస్ పై పూర్తిగా అవగాహన ఉండడం లేదు. దాదాపు ప్రతి ఒక్కరి […]వివరాలు ...