Tags : కేరళ

ఆంధ్రప్రదేశ్

మరో నాలుగు రోజులు అతి భారీ వర్షాలు – వాతావరణశాఖ హెచ్చరిక

భూమిపుత్ర,అమరావతి: బంగాళాఖతంలో తాజాగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కేరళ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ఉపరితల ఆవర్తనం బలపడి 24 గంటల్లో అల్పపీడనంగా మారుతుందని, దీని ప్రభావంతో మరో నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, ఆంధప్రదేశ్‌, కేరళ రాష్టాల్లో 25 నుంచి 27 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని […]వివరాలు ...

క్రీడలు

టోక్యో ఒలింపిక్స్‌ లో తొలి స్విమ్మర్‌ గా సాజన్‌

భూమిపుత్ర, క్రీడలు: టోక్యో ఒలింపిక్స్‌కు ‘ఏ’ అర్హత ప్రమాణం అందుకున్న భారత తొలి స్విమ్మర్‌గా కేరళ పోలీస్‌ అధికారి సాజన్‌ ప్రకాశ్‌ చరిత్ర సృష్టించారు. రోమ్‌ వేదికగా జరిగిన సెట్‌ కోలి ట్రోఫీలో జరిగిన 200 విూటర్ల బటర్‌ఫ్లై విభాగంలో సాజన్‌ ఒక నిమిషం 56.38 సెకన్లలో రేసు ముగించి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఒలింపిక్‌ అర్హత మార్క్‌ ఒక నిమిషం 56.48 సెకన్ల కంటే ముందే లక్ష్యాన్ని చేరుకున్నాడు. దీంతో తన పేరిటే ఉన్న జాతీయ […]వివరాలు ...

జాతీయం

తౌక్తే తుఫాన్ తో అప్రమత్తమైన ముంబయి,గుజరాత్

భూమిపుత్ర,మహారాష్ట్ర,గుజరాత్‌: దేశ పశ్చిమ తీర రాష్ట్రాలను ’తౌక్టే’ తుపాను గజగజ వణికిస్తోంది.  కేరళ, కర్ణాటక, గోవా రాష్ట్రాలల్లో బీభత్సం సృష్టించిన ఈ తుపాను ఇప్పుడు మరింత బలపడి ’అతి భీకర తుపాను’గా మారినట్లు భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. ప్రస్తుతం గుజరాత్‌ వైపు పయనిస్తున్న తౌక్టే మంగళవారం ఉదయం నాటికి భావనగర్‌ జిల్లాలోని పోర్‌బందర్‌ మహువా ప్రాంతం వద్ద తీరాన్ని తాకే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో గుజరాత్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. […]వివరాలు ...

జాతీయం

కేరళను వణికిస్తున్న తౌక్తా తుఫాను

భూమిపుత్ర,కేరళ: కేరళ రాష్ట్రంపై తౌక్తా బుసలు కొడుతోంది. అప్పుడే తన ప్రభావాన్ని చూపిస్తోంది. వేగంగా వీస్తున్న గాలులకుతోడు భారీ వర్షం పడుతోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్తా తుఫాను తీవ్ర రూపం దాల్చడంతో కేరళలో శనివారం ఉదయం నుంచి జోరుగా వర్షం పడుతోంది. తౌక్తా తుపాను నేపథ్యంలో కేరళలో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కేరళ, కర్ణాటక పశ్చిమ తీరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొల్లాం జిల్లాలో తుపాను ధాటికి చెట్లు నేకొరిగాయి. వయనాడ్‌, ఇడుక్కి జిల్లాల్లో […]వివరాలు ...

సేద్యం

జూన్‌1న కేరళను తాకనున్న ఋతుపవనాలు – వాతావరణ శాఖ వెల్లడి

భూమిపుత్ర,న్యూఢిల్లీ: భారత వాతావరణ శాఖ అంచనాల మేరకే జూన్‌ 1న ఋతుపవనాలు కేరళను తాకనున్నాయి. ఈసారి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఫలితంగా రైతులకు మేలు జరిగే అవకాశమున్నట్లు భావిస్తున్నామని పేర్కొంది. ఇవి అంచనాలు మాత్రమేనని, ఈ నెల 15న ఋతుపవనాలు రాక, 31న వర్షపాతంపై వాతావరణ శాఖ అధికారిక ప్రకటన చేస్తుందని ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎం.రాజీవన్‌ పేర్కొన్నారు. రుతుపవనాలు జూన్‌ 1న కేరళను తాకే అవకాశం ఉందని ముందస్తు విశ్లేషణలు సూచిస్తున్నాయని […]వివరాలు ...

జాతీయం

కేరళ లో మే 8 నుండి సంపూర్ణ లాక్‌డౌన్‌

భూమిపుత్ర, తిరువనంతపురం: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసుల తీవ్రత తగ్గించడం కోసం ఈనెల 8 నుంచి 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు సీఎం పినరయి విజయన్‌ ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ అమలులో ఉంది. అదేవిధంగా వారాంతాల్లో సెమీ లాక్‌డౌన్‌ కూడా అమలు చేస్తున్నారు. తాజా పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం విజయన్‌ […]వివరాలు ...

జాతీయం

ఎన్నికల ఫలితాలపై ప్రజలలో నిరాసక్తత

భూమిపుత్ర,జాతీయం: కరోనా సంక్షోభాన్ని, సెకండ్‌ వేవ్‌ తీవ్రతను పక్కన పెట్టి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి నిర్వహించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఎవరి సత్తా ఏమిటో ఆదివారం తెలియబోతున్నది. ఐదురాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌ ఆదివారం జరుగబోతున్నది. పశ్చిమబెంగాల్‌,తమిళనాడు, అసోం,పాండిచ్చేరి,కేరళ రాష్ట్రాల ఎన్నికతో పాటు తిరుపతి, నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక ఫలితాలు తేనున్నాయి. అయితే ఈ ఎన్నికల తరవాత వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు చూస్తుంటే బిజెపికి ఎక్కడా పెద్దగా ఆశాజనకంగా ఫలితాలు ఉండకపోవచ్చని అంటున్నారు. […]వివరాలు ...