Tags : కేటీఆర్

తెలంగాణ

డిమాండ్లు తీరే వరకు సమ్మె కొనసాగిస్తాం

భూమిపుత్ర, హైదరాబాద్: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ ( డీఎంఈ ) రమేశ్ రెడ్డితో జూనియర్ వైద్యుల ( జూడాలు ) గురువారం చర్చలు జరిపారు . అవి అసంపూర్ణంగా ముగిశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు ప్రభుత్వం జూడాలతో చర్చలు జరిపింది.తరువాత జూడాలు మీడియాతో మాట్లాడారు.ప్రభుత్వం నుంచి తమకు సరైన హామీ రాలేదని తెలిపారు.ప్రభుత్వం నుంచి లిఖితపూర్వ హామీ వస్తేనే విధుల్లో చేరతామని స్పష్టంచేశారు.ప్రస్తుతానికి తమ సమ్మె కొనసాగుతుందన్నారు.విధుల్లో పాల్గొనే విషయంపై చర్చిస్తున్నట్టు చెప్పారు.” కొవిడ్ […]వివరాలు ...

తెలంగాణ

ఈటెల ముందున్న కింకర్తవ్యమేమిటి?

భూమిపుత్ర , హైదరాబాద్‌: తెంగాణ రాష్ట్రసమితి ప్రస్తుతం ఒక కుటుంబ పార్టీ. అందులో భిన్నాభిప్రాయాలు ఎవరికీ లేవు. సర్దుకుపోతూ కలిసి పనిచేస్తున్నట్లు కనిపిస్తే అంతా సాపీగానే సాగిపోతుంది. కాదని తల ఎగరేస్తే ఎంతటి వాడికైనా శంకరగిరి మాన్యాలు తప్పవు. ఈటల రాజేందర్‌ అంకం అందుకు ఒక ఉదాహరణ మాత్రమే. అయితే అధినేతనే ధిక్కరించే ధైర్యం ఈటల కు ఎలా వచ్చింది? మంత్రిత్వ శాఖను కూడా తప్పించేశారు. దాదాపు వేటు పడిన స్థితిలో పర్యవసనాలు ఎలా ఉండబోతున్నాయన్నది రాజకీయ […]వివరాలు ...