Tags : కేంద్ర ప్రభుత్వం

సంపాదకీయం

చట్టసభల్లో సీట్ల పెంపుపై ఎందుకీ మౌనం !

భూమిపుత్ర,సంపాదకీయం: విభజన చట్టం మేరకు ఉభయ తెలుగు రాష్టాల్ల్రో అసెంబ్లీలో సీట్ల సంఖ్యను పెంచాల్సి ఉన్నా ఎందుకనో కేంద్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. అలాగే సీట్లను 2028 వరకు పెంచేది లేదని కూడా ఖరాఖండిగా చెప్పేసింది. అయితే విభజన చట్టం ప్రకారం అమలు చేయాల్సిన ఏ పనీ జరగడం లేదన్నది వేరే విషయం. హావిూల అమలులో గత ప్రభుత్వాలతో పోలిస్తే మోడీ మరింత మొండిగా వ్యవహరి స్తున్నారు. తనను కలవడానికి, చర్చించడానికి అవకాశం లేకుండా […]వివరాలు ...

సంపాదకీయం

విద్యారంగ సంక్షోభంపై విస్తృత అధ్యయనం జరగాలి !!

భూమిపుత్ర,సంపాదకీయం: కరోనా వైరస్ మూలంగా ప్రైవేట్‌ విద్య గగన కుసుమంగా మారింది. ఆన్‌లైన్‌ విద్యకు కూడా ఫీజులను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. టీచర్లకు జీతాలు చెల్లించకున్నా పైసా ఖర్చు లేకున్నా విద్యార్థులు మాత్రం డబ్బులు చెల్లించకుంటే ఆన్‌లైన్‌ తరగతుల నుంచి లాగిన్‌ కావడానికి ఆస్కారం లేకుండా చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజుల వసూళ్లపై ఆందోళనలు చేస్తున్నా, కోర్టులు మొట్టి కాయలు వేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ దశలో విద్యార్థులకు అండగా ప్రభుత్వాలే నిలవాలి. లక్షలాదిగా ఉన్న […]వివరాలు ...

రాయలసీమ

మరణ ధృవీకరణ పత్రాల మంజూరు లో ఆలస్యం

భూమిపుత్ర,అనంతపురం: కరోనా మరణాలపై స్పష్టత లేకుండా పోతోందన్నది. కరోనాతో పోయినా సర్టిఫికెట్‌ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ప్రతిరోజూ ఏదోచోట కరోనా మరణాలు సంభవిస్తున్నా అధికారులు ధృవీకరించడం లేదు. దీంతో మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం కరువవుతోంది. కొవిడ్‌ లక్షణాలతో ఎవరైనా మృతి చెందితే ఆ కుటుంబాలను ఆదుకుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినా అది అమలు కావడం లేదు. మృతుల వివరాలతో పాటు కరోనాతో మృతిచెందినట్టు ధ్రువీకరణ పత్రం జత చేసి దరఖాస్తు చేసుకుంటే ఆర్థిక సాయం అందజేస్తామని […]వివరాలు ...

జాతీయం

సీబీఐ డైరెక్టర్‌ ఎంపికలో ప్రభుత్వానికి చుక్కెదురు

ఆరుమాసాల లోపు సర్వీసు ఉన్నవారిని పదవిలో నియమించరాదన్న సుప్రీంకోర్టు భూమిపుత్ర, న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్‌ ఎంపికలో మెలిక పడినట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం రూపొందించిన తుది జాబితాలో ఇద్దరి పేర్లు తొలగించాని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సూచించినట్టు అధికార వర్గాల ద్వారా తెలుస్తున్నది. సోమవారం సాయంత్రం ప్రధాని అధ్యక్షతన జరిగిన ఎంపిక కమిటీ సమావేశంలో ఇది జరిగింది. ఆరుమాసాల లోపు సర్వీసు మాత్రమే మిగిలి ఉన్నవారిని సీబీఐ డైరెక్టర్‌ పదవిలో నియమించరాదని సుప్రీంకోర్టు గతంలో […]వివరాలు ...

సంపాదకీయం

చెవికెక్కని సుప్రీంకోర్టు సూచనలు

భూమిపుత్ర,సంపాదకీయం: ఆక్సిజన్‌ కోసం ఆస్పత్రుల్లో ప్రజల ఆర్తనాదాలు చూసిన సుప్రీం కోర్టు 12 మంది ప్రముఖులతో ఓ కమిటీ వేసింది. ఆక్సిజన్‌ పర్యవేక్షణ మందుల అందుబాటును ఈ కమిటీ పర్యవేక్షించేలా మార్గదర్శకాలు జారీ చేసింది. నిజానికి ప్రభుత్వం చేయాల్సిన పనిని సుప్రీం చేసింది. అయితే దీనిని కూడా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం జీర్ణించుకోలేదు. తాజాగా సుప్రీంలో ఓ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం అక్కర్లేదని తెలిపింది. ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించి ఉంటే, దేశంలో ఇంతగా […]వివరాలు ...

సంపాదకీయం

ప్రజల ప్రాణాలతో పరిహాసమాడుతున్న ప్రభుత్వాలు

భూమిపుత్ర,సంపాదకీయం: ఒకేదేశం..ఒకే ప్రజలు..ఒకే చట్టం..ఒకే పన్నుల విధానం అంటూ జిఎస్టీ సందర్భంగా ప్రకటించిన ప్రధాని మోడీ మాటలు వినడానికి సొంపుగానే ఉన్నా ఆచరణలో మాత్రం అభాసు పాలయ్యాయి. ప్రజలను ముక్కుపిండి ఏదోరకంగా వారినుంచి డబ్బులు వసూలు చేయడమే లక్ష్యంగా గుజరాత్‌ వ్యాపారి లాగా మోడీ ప్రభుత్వం నడుస్తోంది. ఎక్కడా వదలకుండా పన్ను వసూళ్లు సాగుతున్నాయి. చివరకు మనం రేపటి భవిష్యత్‌ కోసం చేసే ఎల్‌ఐఎసి లాంటి పొదుపు పథకాలపైనా జిఎస్టీ వసూళ్లు సాగుతున్నాయి. బ్యాంకుకు వెళ్లి ఏ […]వివరాలు ...

జాతీయం

టీకాల సరఫరా జాప్యం పాపమెవరిది?

భూమిపుత్ర,జాతీయం: కరోనా మలి విడత దండయాత్రలో విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులతో తలపడేందుకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన తరుణంలో.. టీకా ఉత్పత్తికి పెట్టుబడి విస్తరణ అవసరాన్ని తీర్చడంలో కేంద్ర ప్రభుత్వం నత్తనడక సాగిస్తోంది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ తయారీ, సరఫరాపై నిర్ణయాధికారం ప్రధానంగా కొద్దిమంది ఉన్నతాధికారులకు కట్టబెట్టడంలోనే అసలు సమస్య దాగి ఉంది. మరోవైపు ప్రధాని మోదీ వ్యాపారంచేయడం బ్యూరోక్రాట్ల పని కాదనివ్యంగోక్తులు విసురుతున్నారు. అదే సమయంలో వ్యాక్సిన్ల సేకరణ, పంపిణీ బిజినెస్‌ను పూర్తిగా కేంద్రీకరించేశారు. వ్యాక్సిన్‌ […]వివరాలు ...

సంపాదకీయం

కరోనా కరాళ నృత్యానికి కేంద్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణమా?

భూమిపుత్ర,సంపాదకీయం: దేశంలో కరోనా రెండవ దశ ఉధృతంగా ముంచుకుని వస్తున్న తరుణంలో వ్యాక్సిన్‌ కొరత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు 45 ఏళ్ల పైబడిన వారికి నిర్దేశించిన వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగం పుంజుకోగానే కొరత ఉందన్న విషయం మెల్లగా బయటకు వచ్చింది. కరోనా కేసులు పెరగడంతో ఇప్పటి వరకు వ్యాక్సిన్‌కు దూరంగా ఉన్న ప్రజలు పొంచివున్న ప్రమాదంతో వ్యాక్సిన్‌ వేసుకునేందుకు క్యూ కట్టారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నా ఆయా రాష్ట్రాలకే కట్టడి బాధ్యతను అప్పగించిన […]వివరాలు ...