Tags : కేంద్రీయ విశ్వ విద్యాలయం

చదువు

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తెలుగు శాఖ అధ్యక్షుడుగా ఆచార్య దార్ల

భూమిపుత్ర,హైదరాబాద్: ప్రఖ్యాత హెచ్ .సి.యూ (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) తెలుగు శాఖ నూతన అధ్యక్షుడిగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు నేడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య అప్పారావు పొదిలే ఆదేశాల మేరకు సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ విడుదల చేసిన ఉత్తర్వులను అనుసరించి మూడు సంవత్సరాల పాటు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధ్యాపక సంఘం అధ్యక్షుడు ఆచార్య పిల్లలమర్రి రాములు, స్కూల్ ఆఫ్ […]వివరాలు ...

సాహిత్యం

ఆత్మగౌరవ పోరాట దివిటీ – నాగప్ప గారి సుందర రాజు

నేడు డా. నాగప్పగారి సుందర్ రాజు 53 వ జయంతి  భూమిపుత్ర ,సాహిత్యం: సాహిత్యానికే తన జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ దళిత కథా రచయిత డా. నాగప్పగారి సుందర్ రాజును తలచుకోవడం , తెలుగు సాహితీ కవితా ప్రియులకు ముఖ్య కర్తవ్యం.దళిత ఆత్మగౌరవ పోరాటం నుంచి పుట్టిన కవి,వక్త ,విద్యావేత్త,అక్షర యోధుడు మన సుందరరాజు. అట్టడుగు కులమైన మాదిగల అంతరంగాలను మధించి కథలుగా వినిపించిన రచయిత. వ్యక్తిగత సంబందాలు చెడిపోకుండా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్ళే క్రమంలో […]వివరాలు ...