Tags : కుట్ర

ప్రపంచం

భారత్ ను అష్ట దిగ్భందనం చేస్తున్న చైనా

భూమిపుత్ర, అంతర్జాతీయం: చైనా విదేశాంగ విధానం పూర్తిగా భారత్‌ చుట్టూ తిరుగుతుంటోంది. ప్రపంచంలోని ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటరి చేసేందుకు నిత్యం పావులు కదుపుతోంది. ఈ దిశగా అనేక వ్యూహాలు రచిస్తుంది. ఇరుగు పొరుగు దేశాలను దానికి దూరం చేసేందుకు ప్రయత్నిస్తోంటోంది. ఇందులో భాగంగా పాకిస్థాన్‌ ను ఇప్పటికే తన వైపునకు తిప్పుకుంది. శ్రీలంక, నేపాల్‌, మాల్దీవులు, భూటాన్‌ వంటి దేశాలను తన వైపునకు తిప్పుకునేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. తాజాగా బంగ్లాదేశ్‌ […]వివరాలు ...

జాతీయం

జమ్ము విమానాశ్రయంలో బాంబు పేలుడు

భూమిపుత్ర, శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లోని జమ్ము విమానాశ్రయంలో బాంబు పేలుడు శబ్దం వినిపించింది. ఆదివారం తెల్లవారుజామున 1.50 గంటల ప్రాంతంలో ఎయిర్‌పోర్టులోని ఏర్‌ఫోర్స్‌ స్టేషన్‌ వద్ద పేలుడు సంభవించింది. దీంతో ఫోరెన్సిక్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా బాంబు డిస్పోజల్‌ బృందాలు కూడా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. ఈ పేలుళ్ల వల్ల కొంతమంది గాయపడినట్లు సమాచారం. అయితే ఎందుకు, ఎలా సంభవించాయనే విషయాలు తెలియాల్సి ఉన్నది.శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న బాంబు పేలుళ్ల ఘటనపై […]వివరాలు ...

ప్రపంచం

సరిహద్దుల్లో మరో కుట్రకు తెరలేపిన చైనా

అరుణాచల్‌ సవిూపంలోని నింగ్చీకి బుల్లెట్‌ ట్రైన్‌ పరుగులు టిబెట్‌లో వ్యూహాత్మకంగా బుల్లెట్‌ ట్రైన్‌ ప్రారంభం భూమిపుత్ర,అంతర్జాతీయం: సరిహద్దు వివాదాలు పూర్తిగా సమసిపోకముందే డ్రాగన్‌ దేశం చైనా మరో పన్నాగానికి తెర తీసింది. ఈసారి భారత్‌-టిబెట్‌ సరిహద్దుల్లో పట్టు పెంచుకునేందుకు తొలి బుల్లెట్‌ రైలును ప్రారంభించింది. తద్వారా బలగాలను ఈ ప్రాంతంలోకి వేగంగా చేరవేసేందుకు అవకాశం కలుగుతుంది. టిబెట్‌ రాజధాని లాసా నుంచి నింగ్చీ వరకూ 435.5 కిలోవిూటర్ల పొడవైన రైలు మార్గాన్ని, బుల్లెట్‌ ట్రైన్‌ను చైనా ప్రారంభించింది. […]వివరాలు ...

సాహిత్యం

ప్రముఖ కథా రచయిత కారా మృతి

భూమిపుత్ర, శ్రీకాకుళం: ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూశారు. జిల్లాలోని ఆయన నివాసంలో శుక్రవారం ఉదయం 8:20 గంటలకు రామారావు తుదిశ్వాస విడిచారు. 1924లో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాకలో కారా మాష్టారు జన్మించారు. శ్రీకాకుళంలో కథానిలయాన్ని స్థాపించారు. యజ్ఞం, తొమ్మిది కథలకు కేంద్ర సాహిత్య అవార్డు అందుకున్నారు. గౌరవ డాక్టరేట్‌ను కారా మాస్టారు అందుకున్నారు. 1996లో కారా మాస్టారు సాహిత్య అకాడెమీ అవార్డును అందుకున్నారు. కొంతకాలంగా వయోభారంతో ఇంట్లోనే ఉన్న కారా మాస్టారు […]వివరాలు ...