Tags : కాంగ్రెస్ పార్టీ

Uncategorized

ఈశాన్య రాష్ట్రాలలో కనుమరుగవుతున్న కాంగ్రెస్!!

భూమిపుత్ర,సంపాదకీయం: మూలిగే నక్కపై తాటి పండు పడటం అంటే ఇదే. కాంగ్రెస్‌కు దెబ్బ విూద దెబ్బ. అసలే దాని పరిస్థితి బాగా లేదు. దేశంలో ఎన్నడూ లేనంతగా బలహీన పడింది. తొలి నుంచి ఈశాన్య భారతం కాంగ్రెస్‌కు పెట్టని కోట. కానీ ఇప్పుడు అక్కడ ఖాళీ అవుతోంది. బలంగా ఉన్న ఏకైక రాష్ట్రం మేఘాలయ కూడా చేయి దాటి పోయింది. దాంతో ఈశాన్య రాష్ట్రాలలో హస్తం పని అయిపోయింది అనే భావన కలిగిస్తోంది.మేఘాలయలో 17 మంది కాంగ్రెస్‌ […]వివరాలు ...

జాతీయం

కాంగ్రెస్ చేజిక్కిన అవకాశాల్ని జారవిడుచుకుంటోందా!!

తాజా పరిణామాలతో కునుకు లేకుండా పోతున్న కాంగ్రెస్‌ భూమిపుత్ర,న్యూఢిల్లీ: పంజాబ్‌ పరిణామాలు మళ్లీ కాంగ్రెస్‌లో సెగపుట్టిస్తున్నాయి. పంజాబ్‌లో అమరీందర్‌ రాజీనామా, కొత్త ముఖ్యమంత్రి చన్నీ ప్రమాణం, సిద్దూ రాజీనామాల వ్యవహారంలో కాంగ్రెస్‌కు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో ఛత్తీస్‌ఘడ్‌లోనూ అసమ్మతి బీజం పడింది. మొత్తంగా కాంగ్రెస్‌లో నాయకత్వ సమస్య.. ఆ పార్టీపై నమ్మకాలు సడలుతున్నాయి. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నా ఎందుకనో ఆయన ప్రచారాలకు, ప్రసంగాలకు పెద్దగా స్పందన […]వివరాలు ...

తెలంగాణ

రాజకీయాలకు దూరంగా రాజనరసింహ

భూమిపుత్ర, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ తో ఐదు దశాబ్దాల అనుబంధం దామోదర రాజనర్సింహది. తండ్రి వారసత్వంగా రాజకీయల్లోకి వచ్చిన ఆయన అనేక పదవులు చేపట్టారు. కానీ కొంత కాలంగా కాంగ్రెస్‌ లో నిశ్శబ్దంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా పూర్తిగా దూరంగా ఉంటున్నారు. తన నియోజకవర్గంలో కూడా పెద్దగా పర్యటించడం లేదు. కాంగ్రెస్‌ లో జరుగుతున్న పరిణామాలు ఆయనను కలచి వేశాయని కొందరు సన్నిహితులు చెబుతున్నారు.దామోదర రాజనర్సింహ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లు మంత్రిగా […]వివరాలు ...

సంపాదకీయం

కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం కలేనా?

భూమిపుత్ర,సంపాదకీయం: కాంగ్రెస్‌లో నాయకత్వ సమస్య మళ్లీ పుండులా సలుపుతోంది. రాహుల్‌ను పీఠంపై కూర్చోబెట్టేందుకు సోనియా చేస్తున్న ప్రయత్నాలను సీనియర్లు అంగీకరించడం లేదని తాజా ఘటనలను బట్టి అర్థం అవు తోంది. రాహుల్‌ కూడా నాయకత్వ పటిమను ప్రదర్శించలేకపోతున్నారు. ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న పెట్రో దరలపై కాంగ్రెస్‌ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చినా పెద్దగా స్పందన రాలేదు. విపక్షాలను ఏకతాటిపైకి తీసుకుని రావడంతో పాటు, ప్రజా సమస్యలపై పోరాడడంలోనూ కాంగ్రెస్‌ వైఫల్యం కారణంగా మోడీ విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. తనకు ఎదురులేనట్లుగా పాలన […]వివరాలు ...

జాతీయం

పీకే ప్రకటనతో కాంగ్రెస్‌ లో చిగురించిన ఆశలు

భూమిపుత్ర, బ్యూరో: ఒక్కో సందర్భంలో అవకాశం తొంగి చూస్తుంది. అపాయమూ పొంచి ఉంటుంది. ఆచితూచి వ్యవహరించి అవకాశాన్ని అందిపుచ్చుకుంటే కష్టాల నుంచి గట్టెక్కవచ్చు. అధికారానికి బాటలు వేసుకోవచ్చు. ప్రస్తుతం కాంగ్రెసు పార్టీకి అవకాశమూ, అపాయమూ రెండు కలగలిసి కనిపిస్తున్నాయి. 2014 నుంచి ప్రారంభమైన పార్టీ పతనం తాజాగా సాగిన అయిదు రాష్ట్రాల ఎన్నికలతో పతాక స్థాయికి చేరింది. దీంతో సొంతంగా అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ అధిష్ఠానం లోకువై పోయింది. అగ్రనాయకత్వం మాటలను పెడచెవిన పెట్టి […]వివరాలు ...

జాతీయం

సిద్దూ రాజకీయ భవితవ్యంపై అనుమానాలు!!

భూమిపుత్ర, న్యూ ఢిల్లీ: పంజాబ్‌లో రాజకీయ పరిణామాలను బిజెపి అధిష్టానం నిశితంగా గమనిస్తోన్నట్లుంది. అక్కడ సిఎం అమరీందర్‌తో మాజీ మంత్రి నవజోత్ సింగ్‌ సిద్దూకు పొసగడం లేదు. రైతుల సమస్యలను ప్రోత్సహించడం ద్వారా అమరీందర్‌ ఇటీవల వారి ఉద్యమానికి బాసటగా నిలిచారు. ఈ క్రమంలో వచ్చేయేడు పంజాబ్‌ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో బిజెపి ఇప్పటినుంచే పావులు కదుపుతోంది. సిఎం అమరీందర్‌తో ఉన్న విభేదాల కారణంగా సిద్దూ కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పేందుకు రంగం సిద్ధమైందన్న వార్తలు బిజెపికి […]వివరాలు ...

జాతీయం

ప్రజల మనసు గెలవాలంటే ప్రక్షాళన జరగాల్సిందే!!

భూమిపుత్ర, న్యూఢిల్లీ: గతంలో కాంగ్రెసు పార్టీ వర్కింగ్‌ కమిటీ సమావేశమంటే క్యాబినెట్‌ కంటే హడావిడి ఉండేది. సీడబ్ల్యూసీలో సభ్యత్వమంటే ముఖ్యమంత్రి హోదాకంటే ఘనతగా భావించేవారు అది గత వైభవం. ఇప్పుడు వర్కింగ్‌ కమిటీ సభ్యులెవరో కూడా పార్టీ కార్యకర్తలకే పెద్దగా తెలియదు. గుట్టుచప్పుడు కాకుండా తాజా పరాజయాలపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశమైంది. షరా మామూలే వరస అపజయాలపై అగ్రనాయకురాలైన సోనియా గాంధీ అసంతృప్తి వెలిబుచ్చారు. పార్టీ నాయకుల నుంచి నివేదిక కోరారు. పార్టీ వ్యవహారాలు ఎంత […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

ఏపీ కాంగ్రెస్ నేతలందరిదీ స్వచ్చంద విరమణేనా!!

భూమిపుత్ర,విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ పూర్తిగా కనుమరుగయిందనే చెప్పాలి. ఆ పార్టీకి భవిష్యత్‌ కూడా కనుచూపు మేరలో కనపడటం లేదు. వైసీపీ ఉన్నంత వరకూ కాంగ్రెస్‌ కు ఇక అవకాశం లేనట్లే. కనీసం శాసనసభలోనూ ప్రాతినిధ్యం దక్కడం కష్టమే. ఈ పరిస్థితి అర్థమయ్యే అనేక మంది సీనియర్లు పార్టీకి దూరంగా ఉంటున్నారు. దాదాపు తమ రాజకీయ జీవితానికి వారంతట వారే ఫుల్‌ స్టాప్‌ పెట్టుకున్నారనే చెప్పాలి.ఆంధ్రప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ నేతలకు కొదవలేదు. 2009 నుంచి 2014 వరకూ […]వివరాలు ...

జాతీయం సినిమా

కాంగ్రెస్‌ ఐ. ఎన్.సీ న్యూస్ ఛానల్ ప్రారంభం!!

భూమిపుత్ర ,న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ ఇన్నాళ్లకు మేలుకుంది. తాను చేసిన తప్పులను సరిదిద్దుకుంటోంది. దేశంలో అత్యధిక సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్‌ పార్టీకి పటిష్టమైన ఓటు బ్యాంకు ఉండేది. ఇందిర పుణ్యమా అని దక్కిన ఓటు బ్యాంకు క్రమంగా చేజారిపోతూ వస్తుంది. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నుంచి విడిపోయి బలమైన నేతలు ప్రాంతీయ పార్టీలు పెట్టడమూ ఇందుకు ఒక కారణంగా చెప్పాలి. కాంగ్రెస్‌ నాయకత్వం నిర్లక్ష్యం కారణంగానే అనేక రాష్ట్రాల్లో ఆ పార్టీ బలహీనమయిపోయింది.పార్టీలో ఉన్న బలమైన నాయకత్వాన్ని […]వివరాలు ...