Tags : కలసపాడు

రాయలసీమ

కడప జిల్లాలో ఘోర ప్రమాదం -క్వారీలో జిలిటెన్‌ స్టిక్స్‌ తరలిస్తుండగా పేలుడు

పేలుడు ధాటికి పదిమంది సంఘటనా స్థలంలోనే  మృతి భూమిపుత్ర,కడప: కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. తీరని విషాదం నింపింది. పదిమంది కూలీ కటుంబాలు అనాథయ్యాయి. కలసపాడు మండంలో మామిళ్లప్లలె గ్రామ శివారులో ముగ్గురాళ్ల గనిలో పేలుడు సంభవించింది. ముగ్గురాళ్ల గనిలో 10 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. ముగ్గురాళ్లను తొలగించడానికి పేలుడు పదార్థాలను వినియోగించడంలో భాగంగా వాటిని తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ముగ్గురాయి గనుల్లో జిలెటిన్‌స్టిక్స్‌ పేల్చడంతో […]వివరాలు ...