Tags : కరోనా

సంపాదకీయం

కరోనా కరాళ నృత్యానికి కేంద్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణమా?

భూమిపుత్ర,సంపాదకీయం: దేశంలో కరోనా రెండవ దశ ఉధృతంగా ముంచుకుని వస్తున్న తరుణంలో వ్యాక్సిన్‌ కొరత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు 45 ఏళ్ల పైబడిన వారికి నిర్దేశించిన వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగం పుంజుకోగానే కొరత ఉందన్న విషయం మెల్లగా బయటకు వచ్చింది. కరోనా కేసులు పెరగడంతో ఇప్పటి వరకు వ్యాక్సిన్‌కు దూరంగా ఉన్న ప్రజలు పొంచివున్న ప్రమాదంతో వ్యాక్సిన్‌ వేసుకునేందుకు క్యూ కట్టారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నా ఆయా రాష్ట్రాలకే కట్టడి బాధ్యతను అప్పగించిన […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

కరోనా రెండవ దశతో మళ్ళీ చదువులు అటకెక్కినట్లేనా!!

భూమిపుత్ర,సంపాదకీయం: కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందోనన్న ఉత్కంఠ ఇప్పుడు సర్వత్రా నెలకొంటోంది. ఇప్పటికే తెలంగాణ లో విద్యాసంస్థలను మూసేసారు.ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలు నడపటానికి సందేహిస్తున్నారు. కేవలం ఆన్‌లైన్‌ క్లాసులు మాత్రమే నడుస్తున్నాయి. టెన్త్‌, ఇంటర్మీడియట్‌ అధికారులతో పాటు ఆయా యూనివర్సీటీలకు చెందిన ఉన్నతాధికారులంతా ఇప్పటికే వార్షిక పరీక్షలకు సంబంధించి తమ అభిప్రాయాలను సర్కారుకు నివేదించినట్లు తెలిసింది. వీరందరి అభిప్రాయాల ప్రకారం ప్రభుత్వం రాబోయే రోజుల్లో పరీక్షలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం […]వివరాలు ...

తెలంగాణ

ప్రైవేటు పాఠశాలలపై చర్యలకెందుకు మీన మేషాలు?

భూమిపుత్ర,తెలంగాణ: కరోనాతో ప్రైవేట్‌ పాఠశాలల టీచర్ల బతుకులు ఆగమయ్యాయి. ఉన్నత విద్యావంతులుగా ఉంటూ అనేక పాఠశాలల్లో పనిచేస్తున్న లక్షలాది మంది టీచర్లు గత ఏడాదిగా రోడ్డున పడ్డారు. ప్రైవేట్‌ యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేసి టీచర్లు, ఇతర సిబ్బందికి మాత్రం జీతాలు ఇవ్వడంలేదు. మధ్యలో స్కూళ్లు తెరవాలని ప్రభుత్వం ఆదేశించడం తెరిచీ తెరవగానే బకాయిలు వసూలు చేసుకోవడం కూడా జరిగిపోయింది. ఈ మధ్యలో అమాయకంగా నష్టపోయింది మాత్రం టీచర్లు, సిబ్బంది మాత్రమే. నిజానికి […]వివరాలు ...

క్రీడలు

ఐపీఎల్‌పై కరోనా పడగ !!

భూమిపుత్ర,క్రీడలు: భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ కల్లోలం సృష్టిస్తోంది.. కరోనా ఫస్ట్‌ వేవ్‌ కంటే తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నట్టుగానే ప్రస్తుత పరిస్థితి కొనసాగుతోంది. ప్రజ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఎంతగా హెచ్చరించినా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. మనకేమవుతుందిలే అన్న ధోరణితో దేశంలో డేంజర్‌ బెల్స్‌ మ్రోగుతున్నాయి. ఫస్ట్‌ వేవ్‌లో కేసులు భారీ సంఖ్యలో నమోదు అయినా.. లక్ష దాటింది లేదు.. కానీ, ఆ రికార్డును బ్రేక్‌ చేసిన సెకండ్‌ వేవ్‌… కొత్త రికార్డును సృష్టిస్తూ.. లక్షకు […]వివరాలు ...