Tags : కరోనా

జాతీయం

18 ఏళ్లు నిండిన వారందరికీ 21 నుంచి వ్యాక్సిన్‌

ఇక దేశవ్యాప్తంగా ఉచితంగా వ్యాక్సినేషన్‌ అన్ని రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్ల సరఫరా భూమిపుత్ర,న్యూ ఢిల్లీ: వ్యాక్సినేషన్‌ బాధ్యత ఇక పూర్తిగా కేంద్రమే తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.రాష్ట్రాలు వ్యాక్సిన్‌పై ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రమే వ్యాక్సిన్లు కొని రాష్ట్రాలకు ఇస్తుందన్నారు.వ్యాక్సిన్లు ఇచ్చే విషయంపై కేంద్రం, రాష్ట్రాలు కలసి రూట్‌మ్యాప్‌ రూపొందిస్తాయని కూడా అన్నారు. సోమవారం సాయంత్రం జాతిని ఉద్దేశించిన మాట్లాడిన ప్రధాని మోడీ పలు నిర్ణయాలు ప్రకటించారు. కోవిడ్‌ […]వివరాలు ...

ఆరోగ్యం

కరోనా లక్షణాలు లేకుంటే ముందస్తు మందులు వాడొద్దు

కేంద్ర ఆరోగ్యశాఖ కీలక సూచనలు భూమిపుత్ర,ఢిల్లీ: కరోనా చికిత్సలో పలు కీలకమైన మార్పులను కేంద్ర ఆరోగ్యశాఖ చేసింది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీజీహెచ్‌ఎస్‌) ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ప్రకటనలు విడుదల చేస్తోంది. ఈ మేరకు కరోనా లక్షణాలు లేని వాళ్లకు అసలు ఏ మందులూ వద్దని స్పష్టం చేసింది. స్వల్ప లక్షణాలు ఉన్న వాళ్లు యాంటీపైరెటిక్‌, యాంటీట్యూసివ్‌ మందులు మాత్రమే వాడాలని చెప్పింది. ఇన్నాళ్లూ లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్న వాళ్లకు కొవిడ్‌ […]వివరాలు ...

రాయలసీమ

చంద్రగిరిలోభారీ ఎత్తున ఆనందయ్య మందు తయారీ

1.60 లక్షల కుటుంబాలకు ఉచితంగా మందు పంపిణీ భూమిపుత్ర,తిరుపతి: కరోనా మహమ్మారిపై పోరాటం లో భాగంగా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆనందయ్య ఔషదం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో చంద్రగిరి ప్రజలకు చేరువ కానుంది. ఇందుకు ఆనందయ్య మందు తయారీకి ఎమ్మెల్యే చెవిరెడ్డి చొరవ తీసుకున్నారు. ప్రజా భాగస్వామ్యంతో ప్రభుత్వ అనుమతులు వచ్చిన నాటి నుంచి సహజ సిద్ధ వనమూలికల సేకరణ ప్రక్రియను చేపట్టారు. సాంప్రదాయ మందు తయారీలో ఆనందయ్య తనయుడు శ్రీధర్, శిష్య […]వివరాలు ...

సంపాదకీయం

వైద్యారోగ్య సిబ్బందిని కాపాడుకోవాలి!!

భూమిపుత్ర, సంపాదకీయం: కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. అయితే వివిధ రాష్ట్రాలు చేపట్టిన లాక్‌డౌన్‌, కర్ఫ్యూల వల్ల పరిస్థితి చక్కబడుతోంది. కేసుల సంఖ్యతో పాటు మరణాలు తగ్గుతున్నాయి. ఈ క్రమంలో థర్డ్‌వేవ్‌ కూడా ఉందన్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు సామాన్యుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. అన్నింటిని మించి వైద్యారోగ్య సిబ్బంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు ప్రతి ఒక్కరూ తీవ్రంగా కృషి చేస్తున్న దశలో […]వివరాలు ...

రాయలసీమ

తాడిపత్రి కోవిడ్‌ ఆస్పత్రిని ప్రారంభించిన సిఎం జగన్‌

చిన్నపాటి వర్షానికే నీరు చేరడంతో ఆందోళన భూమిపుత్ర,అమరావతి/అనంతపురం: తాడిపత్రిలో 500 పడకల కోవిడ్‌ ఆసుపత్రిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తన క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా అనంతపురం జిల్లా తాడిపత్రి సవిూపంలోని ఆర్జాస్‌ స్టీల్‌ వద్ద ఏర్పాటు 500 ఆక్సిజన్‌ పడకల జర్మన్‌ హ్యాంగర్ల ఆస్పత్రిని నిర్మించారు. సీఎం జగన్‌ ఆదేశాలతో 15 రోజుల్లో 13.56 ఎకరాల్లో రూ.5.50 కోట్లతో కోవిడ్‌ ఆస్పత్రిని నిర్మించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా […]వివరాలు ...

రాయలసీమ

మరణ ధృవీకరణ పత్రాల మంజూరు లో ఆలస్యం

భూమిపుత్ర,అనంతపురం: కరోనా మరణాలపై స్పష్టత లేకుండా పోతోందన్నది. కరోనాతో పోయినా సర్టిఫికెట్‌ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ప్రతిరోజూ ఏదోచోట కరోనా మరణాలు సంభవిస్తున్నా అధికారులు ధృవీకరించడం లేదు. దీంతో మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం కరువవుతోంది. కొవిడ్‌ లక్షణాలతో ఎవరైనా మృతి చెందితే ఆ కుటుంబాలను ఆదుకుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినా అది అమలు కావడం లేదు. మృతుల వివరాలతో పాటు కరోనాతో మృతిచెందినట్టు ధ్రువీకరణ పత్రం జత చేసి దరఖాస్తు చేసుకుంటే ఆర్థిక సాయం అందజేస్తామని […]వివరాలు ...

ఆరోగ్యం

సోమవారం నుంచి కరోనా మందు పంపిణీ !!

భూమిపుత్ర,నెల్లూరు: కృష్ణపట్నం ఆనందయ్య మందు కరోనా వేళ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మందు పంపిణీకి ఆనందయ్య కసరత్తు ప్రారంభించారు. మరో రెండు మూడు రోజుల్లోనే కృష్ణపట్నం ఆనందయ్య మందు అందుబాటులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో కరోనా మందు పంపిణీకి ఆనందయ్య కసరత్తు ప్రారంభించారు. అయితే మందు తయారీ కేంద్రాన్ని మరో చోటుకి తరలించారు. కృష్ణపట్నం పోర్టులోని సీవీఆర్‌ సెక్యూరిటీ అకాడవిూలో ఇకపై ఆనందయ్య మందు తయారీ కానుంది. కృష్ణపట్నంలో మందు […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

తల్లితండ్రుల నుంచి పిల్లలకు కరోనా

భూమిపుత్ర,విజయవాడ: సెకండ్‌ వేవ్‌లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఇంట్లో ఒకరికి కరోనా సోకితే మిగతా కుటుంబసభ్యులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇందులో చిన్నపిల్లలు కూడా ఉంటున్నారు. అప్పుడే పుట్టిన వారి నుంచి ఎదుగుతున్న పిల్లల వరకు ఎవరూ వైరస్‌ కి మినహాయింపు కాదని నగరానికి చెందిన పీడియాట్రిషియన్లు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. పేరెంట్స్‌ నుంచి ఇంట్లోని చిన్నారులకు వైరస్‌ అటాక్‌ అయ్యే అవకాశం ఉందంటున్నారు.అప్పుడే పుట్టిన పిల్లలకు […]వివరాలు ...

జాతీయం

లక్షల ఉద్యోగాలకు ఎసరు పెట్టిన కరోనా

వేతనాలలోనూ గణనీయమైన కోతలు భూమిపుత్ర,బ్యూరో: కరోనా మహమ్మారి దెబ్బకు గతేడాదే కాదు ఈ ఏడాది కూడా చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు.కరోనా కారణంగా ఎంతో మంది ఉద్యోగాలు పోగా,మరికొంతమందికి వేతనాల్లో కోత పడింది.ఆ తర్వాత ఏదొక విధంగా కోలుకుంటున్నదనుకున్న సమయంలో సెకండ్ వేవ్ మరింతగా దెబ్బతీసింది.దీంతో మే నెలలో నిరుద్యోగిత రేటు డబుల్ డిజిట్ కు చేరుకుంది.కరోనా లాక్ డౌన్,కఠిన నిబంధనల వల్ల దాదాపు 10 మిలియన్ల ఉద్యోగాలు పోయాయి.ఏప్రిల్ నెలతో పోలిస్తే ఇది అత్యధికం.దేశంలో నిరుద్యోగిత రేటు […]వివరాలు ...

జాతీయం

కరోనా కేసులతో పాటు మరణాలు తగ్గుముఖం

తాజా నివేదిక వెల్లడించిన ఆరోగ్యశాఖ వ్యాక్సిన్ల ప్రక్రియపైనా నీతి ఆయోగ్ వివరణ భూమిపుత్ర,న్యూఢిల్లీ : దేశంపై కరోనా కాస్త కనికరం చూపించింది.కేసుల సంఖ్యతో పాటు మరణాలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.ఆరోగ్య శాఖ మంత్రి విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 2.11 లక్షల కేసులు నమోదు కాగా 3,847 మరణాలు సంభవించాయి.ఈ సంఖ్యలతో దేశంలో ఇప్పటి వరకు 2,73,69,093 మంది కరోనా బారిన పడగా 3,15,235 మంది మహమ్మారికి బలయ్యారు . […]వివరాలు ...