Tags : కరోనా

ఆంధ్రప్రదేశ్

ఆందోళన అవసరం లేదు

అందరికీ వ్యాక్సినేషన్ అత్యవసరం భూమిపుత్ర,అమరావతి: ఒమిక్రాన్‌ తీవ్రమైన వైరస్‌ కాదని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాసరాజు చెప్పారు. ఇప్పటి వరకు 60 శాతం మందే రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన వారికి కూడా వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతానికి బూస్టర్‌ డోస్‌ అవసరంలేదని ఆయన అభిప్రాయపడ్డారు.డెల్టాతో పోల్చితే నాలుగు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, ప్రమాదకరం కాదని తెలిపారు. ఒమిక్రాన్‌ సోకకుండా జాగ్రత్తలు పాటించాలని, […]వివరాలు ...

సంపాదకీయం

వదల బొమ్మాళి అంటున్న ఒమిక్రాన్

భూమిపుత్ర,సంపాదకీయం: మనమంతా మరింత అప్రమత్తంగా ఉండాలని కరోనా కొత్త వేరియంట్‌ మరోమారు మనలను హెచ్చరి స్తోంది. ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నేను మళ్లీ బలపడి వస్తున్నానని మనలను హెచ్చరిస్తోంది. అజాగ్రత్తగా ఉంటే మింగేస్తానంటూ హుంకరిస్తోంది. కొత్త వేరియంట్‌ ఇప్పుడు ప్రపంచ దేశాలకు కునుకు లేకుండా చేస్తోంది. వైద్యనిపుణులు కూడా మరోమారు ప్రజలను తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, సమూహాల్లో తిరగకపోవడం, శానిటైజ్‌ చేసుకోవడం వంటివి నిత్యకృత్యం కావాలని సూచిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో విచ్చలవిడితనం మరోమారు […]వివరాలు ...

ప్రపంచం సంపాదకీయం

ఐరోపా దేశాలను వణికిస్తున్న కరోనా

భూమిపుత్ర,సంపాదకీయం: కరోనా వైరస్ తన విజృంభణ ను ఇప్పట్లో చాలించేలా కనిపించడంలేదు. మహమ్మారి మరోమారు యూరప్‌ దేశాల్లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. అక్కడక్కడా పలు దేశాలు మళ్లీ లాక్‌డౌన్‌ దిశగా సాగుతున్నాయి. చైనాలో సైతం కేసులు పెరుగుతున్నాయి. మనదేశంలోనూ లెక్కలోకి రాని కేసులు, మరణాలు కనిపిస్తున్నాయి. కరోనా కేసులు తగ్గించి చూపిస్తున్నారు. ఎలాంటి ఉధృతి లేకుండా అక్కడక్కడా మరణాలు సంభవిస్తున్నాయి. మొదటి, రెండో వేవ్‌ల కంటే వేగంగా థర్డ్‌వేవ్‌ ఉండబోతోందన్న భయం పాశ్చాత్య దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ 21వరకు పొడిగింపు

భూమిపుత్ర,అమరావతి: కరోనా విజృంభణ తగ్గకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాత్రిపూట కర్ఫ్యూను ఈ నెల 21వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ప్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. కాగా, ఎపిలో కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు అదుపులోకి రావట్లేదు. దీనిపై శనివారం రాత్రి ప్రభుత్వం సవిూక్ష సమావేశం నిర్వహించి, రాత్రి […]వివరాలు ...

జాతీయం

ఇంటర్నెట్‌ సదుపాయాలు లేక న్యాయసేవల్లో జాప్యం

అనామలీస్‌ ఇన్‌ లా అండ్‌ జస్టిస్‌’ పుస్తకాన్నిఆవిష్కరించిన సిజె న్యాయవృత్తిలో ఉన్నవారిని కరోనా యోధులుగా గుర్తించాలి – సుప్రీంకోర్టు చీఫ్‌ ఎన్వీ రమణ భూమిపుత్ర,న్యూఢిల్లీ: గ్రావిూణ, గిరిజన, మారుమూల, కొండ ప్రాంతాల్లో బలహీనమైన డిజిటల్‌ అనుసంధానత వల్ల న్యాయ ప్రక్రియపై ప్రతికూల ప్రభావం పడుతున్నదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. ఈ ప్రాంతాలకు ఇంటర్నెట్‌ కనెక్టివిటీ సరిగా లేకపోవడాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. సాంకేతిక సౌకర్యాల కల్పనలో అసమానతల వల్ల ఒక తరం న్యాయవాదులు […]వివరాలు ...

చదువు

ఇంటర్‌పరీక్షల పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

భూమిపుత్ర, న్యూఢిల్లీ: ఇంటర్ పరీక్షల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటువ్యాఖ్యలు చేసింది. 12వ తరగతి పరీక్షలను ఆ రాష్ట్రం ఇప్పటి వరకు రద్దు చేయలేదు. పరీక్షలను నిర్వహిస్తామని కోర్టులో ఏపీ ఓ అఫిడవిట్‌ను సమర్పించింది. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యింది. ఒకవేళ పరీక్షలు నిర్వహిస్తే, దాని వల్ల ఒక్కరు మరణించినా.. కోటి పరిహారం ఇవ్వాలని కోర్టు తన తీర్పులో హెచ్చరించింది. కొన్ని రాష్ట్రాలు ఇలాంటి నిబంధన పాటిస్తున్నట్లు […]వివరాలు ...

ఆరోగ్యం

డెల్టా ప్లస్‌ వేరియంట్‌కు మహారాష్ట్రలోనే బీజం

భూమిపుత్ర, ఆరోగ్యం: కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ డెల్టా ప్లస్‌ కోవిడ్‌ వేరియంట్‌ భారత్‌ లో కోవిడ్‌ మూడో దశకి ప్రధాన కారణం అయ్యే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో ఇది మన దేశంలో నాలుగు రాష్ట్రాలకు విస్తరించింది. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌, కర్ణాటకలో ఈ వేరియంట్‌ విస్తరించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించగా మహారాష్ట్రలో అత్యధికంగా ఇప్పటివరకు 21 డెల్టాప్లస్‌ కేసులను గుర్తించారు. ఈ వేరియంట్‌తోనే ఇప్పుడు అక్కడ మూడోముప్పు పొంచి ఉందని ఆరోగ్యశాఖ […]వివరాలు ...

సంపాదకీయం

కరోనాతో పర్యావరణానికి ముప్పే!!

భూమిపుత్ర, సంపాదకీయం: కరోనాతో ప్లాస్టిక్‌ వాడకం కూడా పెరిగింది. కేన్సర్‌ వ్యాధి వ్యాప్తికి, వాతావరణం కాలుష్యానికి కారణమౌతున్న ప్లాస్టిక్‌పై ప్రభుత్వం నిషేధం విధించినా వాడకం మాత్రం ఆగడం లేదు. ఆస్పత్రుల్లో వ్యర్థాలు పెరిగాయి. ఇళ్లలో ప్లాస్టిక్‌ వాడకాలు పెరగడంతో గ్రామాల్లో కాలువల్లో కుప్పలుగా ప్లాస్టిక్‌ పేరుకుని పోతున్నది. కాలుష్య నివారణకు ప్రభుత్వాలు ఇన్నేళ్లుగా తీసుకున్న చర్యల కన్నా కరోనా హెచ్చరికలతోనే సత్ఫలితాలు వచ్చాయి. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా కాలుష్యం తగ్గింది. నదీనదాలు స్వచ్ఛంగా కనిపించాయి. మొత్తంగా కరోనాతో […]వివరాలు ...

చదువు

ఫీజుల దోపిడీకి కళ్ళెం వేయాలి!!

భూమిపుత్ర,తెలంగాణ/ఆంధ్రప్రదేశ్‌: విద్యా,వైద్యరంగాలను అభివృద్ది చేసుకోవాల్సిన ఆవశ్యకతను కరోనా సందర్భంగా మరోమారు పరిస్థితులు రుజువు చేశాయి. అదే సమయంలో ప్రైవేట్‌ ఆసుపత్రులపైనా, విద్యాసంస్థలపైనా అజమాయిషీ ఉండాలని, వారి దోపిడీపై దృష్టి పెట్టాలన్న అవసరాన్ని కూడా సూచించింది. కోర్టులు కూడా పలు సందర్భాల్లో ఈ విషయాన్ని పదేపదే చెబుతూ వచ్చాయి. ఈ యేడాది ఇంకా విద్యాసంవత్సరం ప్రారంభం కాలేదు. జూలై 1నుంచి విద్యాసంవత్సరం ప్రాంభించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.ఆంధ్రప్రదేశ్ దీనిపై స్పష్టత ఇవ్వలేదు. అయినా ప్రైవేట్‌ పాఠశాలలు మాత్రం తమ […]వివరాలు ...

జాతీయం

కరోనా బాధితులపై ఎందుకింత కాఠిన్యం?

భూమిపుత్ర,న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో మరణించిన బాధిత కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున నష్ట పరిహారం ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్థిక పరిమితులు, ఇతర కారణాల వల్ల ఈ విధంగా నష్ట పరిహారాన్ని చెల్లించడం సాధ్యం కాదని అఫిడవిట్‌ ద్వారా తెలిపింది. అలా నష్ట పరిహారం ఇవ్వాల్సి వస్తే విపత్తు సహాయ నిధులు మొత్తం వాటికే కేటాయించాల్సి వస్తుందని పేర్కొంది. ఇంతకాలం ప్రభుత్వం ఏదో రకంగా ఆదుకుంటుందన్న ఆశ దీంతో చల్లారింది. కరోనాతో ఎన్నో వేల […]వివరాలు ...