Tags : కరోనా మహమ్మారి

సంపాదకీయం

ఆరోగ్య అత్యయిక స్థితే మనకు శరణ్యమా!!

భూమిపుత్ర, సంపాదకీయం: దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో కరోనా కారణంగా ప్రభుత్వాసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఒకరిని డిశ్చార్జి చేస్తే తప్ప మరొకరిని చేర్చుకోలేని స్థితి ఇప్పుడు దేశమంతా కానవస్తోంది. ఇంతటి దయనీయ స్థితి ఏర్పడటం బాధాకరమే కాదు..గతంలో ఎప్పుడూ ఇలా జరిగి ఉండదు. గతేడాది కరోనా సంక్షోభంలోనూ ఇలాంటి దుస్థితి రాలేదు. పాశ్చాత్య ప్రపంచం ఎదుర్కొంటున్న రెండోదశ కరోనా ఇక్కడ రాదన్న అభిప్రాయం పాలకుల్లో ఏర్పడడమే మన దురదృష్టం. వారు ముందే గుర్తించి హెచ్చరికలు చేసివుంటే ఇంతటి దారుణాలు […]వివరాలు ...

క్రీడలు

ఒలింపిక్స్‌ కు కౌంట్‌డౌన్‌ షురూ

కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రతతో మళ్లీ అనుమానాలు భూమిపుత్ర,క్రీడలు: టోక్యో ఒలింపిక్స్‌కు రంగం సిద్ధమైంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే టోక్యో విశ్వక్రీడలు మొదలయ్యేది మరో వంద రోజుల్లోనే. షెడ్యూల్‌ ప్రకారం నిరుడు జరగాల్సిన ఈ క్రీడలు కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి. ఈ మెగా ఈవెంట్‌ జూలై 23న ప్రారంభమై ఆగస్టు 8న ముగియనుంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ -19 విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ క్రీడ నిర్వహణపై ఇంకా అనిశ్చితి తొలిగిపోలేదు. […]వివరాలు ...