Tags : కరోనా చికిత్స

ఆంధ్రప్రదేశ్

కృష్ణపట్నంలో సందడే సందడి

కరోనా ఆయుర్వేద మందుతో జనాల రాక స్థానిక ఎమ్మెల్యే కాకాణి ఆధ్వర్యంలో పంపిణీ భూమిపుత్ర ,నెల్లూరు: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పేరు ఇప్పుడు కరోనా రోగుల తాకిడితో సందడిగా మారింది. ఇక్కడి ఆయుర్వేద మందు తీసుకుంటే కరోనా ఇట్టే మాయం అవుతుందన్న ప్రచారంతో ప్రజలు వేలాదిగా తరలివస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కాకాణి దగ్గరుండి మందును పంపిణీ చేయిస్తున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు అక్కడ ఉచితంగా మందుపంపిణీ చేస్తున్న వార్త ఇప్పుడు దావానలంలా వ్యాపించింది. కరోనాకు మందు ఇస్తున్నారన్న […]వివరాలు ...

ఆరోగ్యం

గందరగోళానికి తెర పడేదెన్నడు?

భూమిపుత్ర ,ముంబై: ప్రపంచ దేశాల్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి విషయంలో తొలి నుంచి గందరగోళం కొనసాగుతూనే ఉన్నది. ఒక చికిత్సతో సత్ఫలితాలు వస్తాయని ప్రకటించిన కొన్నిరోజులకే అది పనికిరాదని తేల్చటం, ఫలానా జాగ్రత్తలు మేలని చెప్పిన తర్వాత, ఆ జాగ్రత్తలతో ఫలితమే లేదని అనటం జరుగుతూ ఉంది. ఇదే ఒరవడిలో.. తాజాగా కరోనా టీకా కొవిషీల్డ్‌ డోసుల మధ్య వ్యవధి మరోసారి మారింది. ఈ నేపథ్యంలో కరోనా కల్లోలం ఇప్పటివరకూ సృష్టించిన గందరగోళం, మార్పు సవరణను […]వివరాలు ...