Tags : కడప

సినిమా

ప్రేక్ష‌కుల ఆశీర్వాదంతో హీరోగా రాణిస్తాను – `రెడ్డిగారింట్లో రౌడీయిజం` హీరో ర‌మ‌ణ్‌

భూమిపుత్ర,సినిమా: సినిమాలంటే ఆస‌క్తిలేని వాళ్లు చాలా త‌క్కువ మంది ఉంటారు. అయితే సినీ రంగంలోకి ప్ర‌వేశించి త‌మ‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే ప్ర‌య‌త్నం చేసేవాళ్లు మ‌రి త‌క్కువ‌గా ఉంటారు. అలాంటి వారిలో హీరో ర‌మ‌ణ్ ఒక‌రు. చిన్న‌ప్ప‌ట్నుంచి సినిమాల‌పై ఉండే ప్యాష‌న్‌తో రియ‌ల్ ఎస్టేట్ రంగం నుంచి సినీ ఫీల్డ్‌లో అడుగుపెట్టి క‌థానాయ‌కుడిగా తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో త‌న‌కంటూ ఓ స్థానాన్ని సంపాదించుకోవ‌డానికి ర‌మ‌ణ్ చేస్తున్న ప్ర‌య‌త్న‌మే `రెడ్డిగారింట్లో రౌడీయిజం`. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే, తొలి సినిమా విడుద‌ల‌కు […]వివరాలు ...

రాయలసీమ

మఠాధిపతి నియామకంలో సందిగ్థత !!

బ్రహంగారి భక్తుల విశ్వాసాలకు విఘాతం బ్రహ్మంగారిమఠం పదకొండవ మఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి పరమపదించడంతో ఆయన స్థానాన్ని పూరించే నూతన మఠాధిపతి ఎవరన్న విషయంలో సందిగ్థ పరిస్థితులు నెలకొన్నాయి. కొత్త మఠాధిపతి స్థానం కోసం పదకొండవ మఠాధిపతి ఇరువురు భార్యల సంతానం మధ్య పోటీ ఏర్పడటమే ఈ సందిగ్థతకు కారణమైంది. నూత్న మఠాధిపతిగా నియమితులు కావడానికి ఎవరికీ అర్హత ఉంది ? ఎవరికీ లేదు అని తేల్చడం ఈ వ్యాసకర్త ఉద్దేశ్యం కాదు. అది పూర్తిగా […]వివరాలు ...

రాయలసీమ

కర్ఫ్యూ నిబంధనలు బేఖాతరు

నిబంధనలు లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా రోడ్లపైకి పోలీసుల కన్నుగప్పి వ్యాపారాల నిర్వహణ భూమిపుత్ర , కడప : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం 18 గంటల కర్ఫ్యూ అమలు చేస్తోంది . కడప కార్పొరేషన్ లోనూ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి . దీంతో పోలీసులు నగరంలో మధ్యాహ్నం 12 గంటల తరువాత కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేసి వాణిజ్య సంస్థలు మూసివేస్తున్నార ఎ . జిల్లాలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నా , […]వివరాలు ...

రాయలసీమ

కడప జిల్లాలో ఘోర ప్రమాదం -క్వారీలో జిలిటెన్‌ స్టిక్స్‌ తరలిస్తుండగా పేలుడు

పేలుడు ధాటికి పదిమంది సంఘటనా స్థలంలోనే  మృతి భూమిపుత్ర,కడప: కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. తీరని విషాదం నింపింది. పదిమంది కూలీ కటుంబాలు అనాథయ్యాయి. కలసపాడు మండంలో మామిళ్లప్లలె గ్రామ శివారులో ముగ్గురాళ్ల గనిలో పేలుడు సంభవించింది. ముగ్గురాళ్ల గనిలో 10 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. ముగ్గురాళ్లను తొలగించడానికి పేలుడు పదార్థాలను వినియోగించడంలో భాగంగా వాటిని తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ముగ్గురాయి గనుల్లో జిలెటిన్‌స్టిక్స్‌ పేల్చడంతో […]వివరాలు ...