Tags : ఐసీఐసీఐ

వ్యాపారం

భారీగా పెరిగిన వాలెట్స్‌ టర్నోవర్‌

భూమిపుత్ర, బిజినెస్: పేటీఎం, అమెజాన్‌ పే, ఫోన్‌పే వంటి వంటి డిజిటల్‌ వాలెట్ల కోసం ఆర్బీఐ తాజాగా తీసుకొచ్చిన రూల్స్‌ వల్ల ఆయా కంపెనీల లావాదేవీల వల్ల మరింత దూసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నుంచి యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్ఫేస్‌ (యూపీఐ) అకౌంట్లను వాలెట్లకు లింక్‌ చేసుకోవచ్చు. చెల్లింపులకు వాలెట్లోని డబ్బును లేదా బ్యాంకు ఖాతాలోని డబ్బును వాడుకోవచ్చు. వాలెట్లోని డబ్బును నేరుగా బ్యాంకు ఖాతాలకు పంపించుకోవచ్చు.యూపీఐ ద్వారా వాలెట్లలో డబ్బు లోడ్‌ చేయడానికి అనుమతించడం వల్ల […]వివరాలు ...