Tags : ఎన్నికలు

సినిమా

సేవ చేసేందుకే ఎన్నికల్లో పోటీ

మా సభ్యులకు మంచు లేఖ భూమిపుత్ర, హైదరాబాద్‌: గత మూడు నాలుగు రోజులుగా ‘మా’ ఎన్నికల అంశం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ‘మా’ అధ్యక్ష బరిలో ఉన్న సీనియర్‌ నటుడు ప్రకాష్‌ రాజ్‌ ఇప్పటికే తన ప్యానల్‌ ప్రకటించి ప్రెస్‌ విూట్‌ పెట్టగా.. తాజాగా ‘మా’ అధ్యక్ష బరిలోకి దిగుతున్నట్లు మంచు విష్ణు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా బహిరంగ లేఖ పోస్ట్‌ చేశారు విష్ణు. ఈ ఏడాది జరగబోతున్న ‘మా’ […]వివరాలు ...

జాతీయం

జమ్మూ కాశ్మీర్ కి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా!!

ప్రధాని నివాసంలో జమ్మూ కాశ్మీర్‌ నేతలు సమావేశానికి హాజరైన నలుగురు మాజీ సిఎంలు భూమిపుత్ర, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌ నేతలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ న్యూఢిల్లీ లోని ప్రధానమంత్రి అధికారిక నివాసంలో గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి జమ్మూ కశ్మీర్‌కు చెందిన నలుగురు మాజీ మఖ్యమంత్రులు ఫారూఖ్‌ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్‌, ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా మరో 10 మంది నేతలు హాజరు అయ్యారు. ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం నాటి నుంచి కశ్మీర్‌లో […]వివరాలు ...

జాతీయం

సిద్దూ రాజకీయ భవితవ్యంపై అనుమానాలు!!

భూమిపుత్ర, న్యూ ఢిల్లీ: పంజాబ్‌లో రాజకీయ పరిణామాలను బిజెపి అధిష్టానం నిశితంగా గమనిస్తోన్నట్లుంది. అక్కడ సిఎం అమరీందర్‌తో మాజీ మంత్రి నవజోత్ సింగ్‌ సిద్దూకు పొసగడం లేదు. రైతుల సమస్యలను ప్రోత్సహించడం ద్వారా అమరీందర్‌ ఇటీవల వారి ఉద్యమానికి బాసటగా నిలిచారు. ఈ క్రమంలో వచ్చేయేడు పంజాబ్‌ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో బిజెపి ఇప్పటినుంచే పావులు కదుపుతోంది. సిఎం అమరీందర్‌తో ఉన్న విభేదాల కారణంగా సిద్దూ కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పేందుకు రంగం సిద్ధమైందన్న వార్తలు బిజెపికి […]వివరాలు ...

జాతీయం

కమలానికి బీపీ తెప్పిస్తున్న యూపీ!!

భూమిపుత్ర,జాతీయం: నరేంద్రమోడీ,హోంమంత్రి అమిత్ షా పార్టీలో,అనుబంధ సంస్థల్లో అంతర్గత విభేదాలను సరిదిద్దడానికి,అసంతృప్తులను చల్లబరచడానికి ఆపసోపాలు పడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.గడచిన కొంతకాలంగా ఈ ఇరువురి చర్యల ఫలితంగా పార్టీలో సీనియర్ నేతలు అసంతృప్తికి లోనవుతున్నారు.అదే సమయంలో మాతృసంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లోనూ వారి పలుకుబడి దిగజారింది.దశాబ్దం పై నుంచి అధ్యక్ష స్థానంలో సర్ సంఘ్ చాలక్ గా వ్యవహరిస్తున్న మోహన్ భగవత్ సూటిగానే విమర్శలను ఎక్కుపెడుతున్నారు.ఇటీవల కరోనా విజృంభణలో ప్రభుత్వ బాధ్యత ఉందని […]వివరాలు ...

వ్యాపారం

పెట్రో ధరా”ఘాతం”

మరోమారు పెరిగిన రేట్లు భూమిపుత్ర ,న్యూ ఢిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మే 4 తర్వాత ఈ మంగళవారం 13 వసారి పెరిగాయి. రాజధాని ఢిల్లీ లో పెట్రోల్‌ ధర 23 పైసలు, డీజిల్‌ ధర 25 పైసలు చొప్పున పెరిగింది. దీంతో ఢిల్లీ లో లీటరు పెట్రోల్‌ ధర రూ. 93.44 కు, లీటర్‌ డీజిల్‌ ధర రూ.84.32 కు చేరుకుంది. మే 4 తర్వాత ఇంధన ధరలో ఇది 13వ […]వివరాలు ...

జాతీయం

ముఖ్యమంత్రి యోగీకి మఠాధిపత్యమే మిగలనున్నదా?

భూమిపుత్ర ,లక్నో: మోదీ ప్రభుత్వంపై దేశ వ్యాప్తంగా అసంతృప్తి వ్యక్తమవుతోంది. దేశంలో కరోనా నియంత్రణను కట్టడి చేయలేకపోయారన్న ఆగ్రహం ప్రజల్లో ఎక్కువగా కనపడుతుంది. ఈ ప్రభావం ఎన్నికలపైన కూడా పడుతుంది. ఇటీవల జరిగిన ఉత్తర్‌ ప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్రాంతీయ పార్టీలు ఉత్తర ప్రదేశ్‌ లో పుంజుకోవడం విశేషం.ఉత్తర్‌ ప్రదేశ్‌ లో ఏప్రిల్‌ నెలలో పంచాయతీ ఎన్నికలుజరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో […]వివరాలు ...

జాతీయం

సోషియల్ ఇంజినీరింగ్ పైనే ఆశలు పెట్టుకున్న దీదీ

భూమిపుత్ర,జాతీయం: పశ్చిమ బెంగాల్‌ లో ఎన్నికలు పూర్తి కావచ్చాయి. మరో దశ పోలింగ్‌ మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో గెలుపోటములపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ హోరాహోరీ తలపడుతున్నాయి. అయితే సామాజికవర్గాల పరంగా రెండు పార్టీలు దృష్టి పెట్టి ఓట్ల వేటలో పడ్డాయి. ఆ సామాజికవర్గాలపై వరాల జల్లులు కురిపించడమే కాకుండా వారికే సీట్లు కేటాయించడంతో గెలుపోటములపై సందిగ్దత నెలకొంది.మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పశ్చిమ బెంగాల్‌ లో సామాజికవర్గాల […]వివరాలు ...

జాతీయం

ప్రచార ఆర్భాటానికే ప్రథమ ప్రాధాన్యం- పడకేసిన ప్రజారోగ్యం

భూమిపుత్ర, జాతీయం: భారతదేశంలో రాజకీయ నాయకులకు తాము ప్రకటించిన చర్యలు, విధానాలు నిజంగా అమలు అవుతున్నాయా లేదా అన్న విషయంలో పెద్దగా ఆసక్తి చూపరు. ప్రజలను మభ్యపెట్టామా లేదా అన్నదే వారికి ముఖ్యం. పెద్ద ఎత్తున చర్యలను, సంక్షేమ కార్యక్రమాలను అందమైన పేర్లతో ప్రకటించి చేతులు దులుపుకోవడం.. ప్రచారం చేసుకోవడం మాత్రం రివాజుగా మారింది. సంవత్సర కాలంగా ప్రధానమంత్రి దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల గురించి సవిూక్షా సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. బడ్జెట్‌లో ఆరోగ్యానికి భారీ ఎత్తున […]వివరాలు ...

సంపాదకీయం

ప్రజలకు ప్రాణ సంకటం- పాలకులకు చెలగాటం

కరోనా ఒకవైపు – కనికరం లేకుండా పన్నుల దోపిడీ ఒకవైపు భూమిపుత్ర, సంపాదకీయం: గోరుచుట్టుపై రోకటిపోటు లాగ దెబ్బ మీద దెబ్బ మీద ప్రజలమీద పడుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ సృష్టించిన విలయతాండవం ఒకవైపు,పాలకుల పన్నుల దోపిడీ ఒకవైపు వెరశి సామాన్యుడి జీవితాలను కోలుకోలేని విధంగా సంక్షోభసమయంలోకి నెట్టివేశాయి.ఈ సంక్షోభ కాలంలో దేశ పౌరులకు కనీస స్థాయి మద్దతు కూడా లభించలేదు. ఆసుపత్రిలో బెడ్‌ దొరకలేదు.. ఊపిరి ఆడకపోతే ఆక్సిజన్‌ అందలేదు.. చివరికి ప్రాణాలు నిబెట్టుకోవడానికి ఓ […]వివరాలు ...

సంపాదకీయం

ప్రభుత్వాల నిర్లక్ష్యానికి బలైపోతున్న ప్రజలు

భూమిపుత్ర,సంపాదకీయం: గతేడాది కరోనా కారణంగా నిరంకుశంగా వ్యవహరించి లాక్‌డౌన్‌ విధించి దేశాన్ని అతలాకుతలం చేసిన ప్రధాని మోడీ సెకండ్‌వేవ్‌ వస్తోందని తెలిసినా నిర్లిప్తంగా వ్యవహరించడం ద్వారా కరోనా ఉధృతికి కారణమయ్యారనే చెప్పాలి. గతంలో ఏ మాత్రం ముందస్తు ప్రణాళిక లేకుండా ఆకస్మిక లాక్‌డౌన్‌ ప్రకటించి దేశాన్ని స్తంభింపచేయడం చెప్పలేని సమస్యలకు దారితీసింది. వ్యాపార పారిశ్రామిక సంస్థలు దివాళా తీశాయి. ఆర్ధిక వ్యవస్థ కూడా తలకిందులైంది. రెండవ దశ విజృంభిస్తోందని తెలిసీ లాక్‌డౌన్‌ ఆఖరి అస్త్రంగా వుండాలని మోడీ […]వివరాలు ...