Tags : ఋణ సౌకర్యం

సంపాదకీయం

బ్యాంకుల్లో పారదర్శకత పెరగాలి!!

భూమిపుత్ర,సంపాదకీయం: కరోనాతో ఆర్థికంగా చితికిన వారిని ఆదుకోవడంలో బ్యాంకులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేద,మధ్యతరగతి ప్రజలు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారికి అండగా నిలవడం లేదు. గృహ,విద్యా,వ్యాపార రుణాలను సరళతరం చేయాలి. అలాగే వడ్డీలను ఇంకా తక్కువగా అందించాలి. అప్పుడే చితికిపోతున్న ఆర్థిక వ్యవస్థకు చికిత్స చేయగలం. ప్రస్తుత పరిస్థితుల్లో రుణాలు కావాలనుకున్న వారికి సవాలక్ష కొర్రీలు పెట్టి వేధిస్తున్నాయి. నేరుగా బ్యాంక్‌కు వెళితే రుణాలు దొరుకుతాయన్న గ్యారెంటీ […]వివరాలు ...