Tags : ఉద్యోగులు

ఆంధ్రప్రదేశ్

ఏపీలో పెరుగుతున్న పీఆర్సీ పరేషాన్

భూమిపుత్ర,విజయవాడ: పీఆర్సీ నివేదిక కోసం కొద్ది రోజులుగా ప్రభుత్వంపై కత్తులు నూరుతున్న ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం జగన్‌ ఝలక్ ఇచ్చారా? రచ్చ చేస్తున్నవారితో చర్చించకుండానే.. కీలక ప్రకటన చేసేశారా? ఆ ప్రకటన తమవల్లే సాధ్యమైందని ఉద్యోగ సంఘాల నాయకులు కాలర్‌ ఎగరేసుకోకుండా సీఎం స్ట్రాంగ్‌ స్ట్రోక్‌ ఇచ్చారా?తాడో పేడో తేల్చుకుంటాం..! ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు..! పీఆర్సీ నివేదిక ప్రకటిస్తారా లేదా అని రోడ్డెక్కి కార్యాచరణ ప్రకటించారు ఐకాసగా ఏర్పడిన ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులు. […]వివరాలు ...

జాతీయం

పెద్దమనసును ప్రదర్శించిన టాటా గ్రూప్ సంస్థ

కరోనాతో ఉద్యోగి మరణిస్తే కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటన భూమిపుత్ర, ముంబై: పెద్ద మనసు చాటుకోవడంలో టాటా గ్రూపు ఎ్లప్పుడూ ముందే ఉంటుంది. మొదటి దశలో భాగంగా కరోనా వైరస్‌ దేశాన్ని కుదిపేస్తున్న తరుణంలో 1500 కోట్ల రూపాయలు టాటా సంస్థ విరాళంగా ఇచ్చింది. తాజాగా కోవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో తమ ఉద్యోగుల ప్రాణాలకు నష్టం వాటిల్లినట్లయితే, వారి కుటుంబాలకు తాము అండగా నిబడతామని టాటా స్టీల్‌ ప్రకటించింది. సోషల్‌ సెక్యూరిటీ స్కీమ్‌ ద్వారా వారికి ఆర్థిక […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

కరోనాతో కుదేలైన హోటల్‌ పరిశ్రమ!!

మూతపడ్డ భోజన హోటళ్ళు తిండి కొరకు ఇబ్బందులు పడుతున్న రోగుల బంధువులు, ప్రయాణికులు, ఉద్యోగులు భూమిపుత్ర ,ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కర్ఫ్యూ ప్రభావం తినుబండారాల హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో మధ్యాహ్నం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు కర్ఫ్యూ అమలులో ఉంది. ఈ సమయంలో అన్ని రకాల షాపులతో పాటు హోటళ్లు మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. ఫలితంగా హోటళ్లపై కర్ఫ్యూ ప్రభావం తీవ్రంగా పడింది. హోటళ్లతోపాటు మొబైల్‌ క్యాంటీన్లు, తోపుడు బండ్లలో తినుబండారాలు విక్రయించే […]వివరాలు ...