Tags : ఉత్తరప్రదేశ్

జాతీయం

ఎన్నికల కమిషనర్‌గా అనూప్‌ చంద్ర పాండే

భూమిపుత్ర, న్యూ ఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ కేడర్‌కు చెందిన విశ్రాంత ఐఎఎస్‌ అధికారి అనూప్‌ చంద్ర పాండేను కేంద్ర క్యాబినెట్‌ ఎన్నికల కమీషనర్ గా నియమించింది. కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ప్యానల్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఉంటారు. ఇటీవల నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికలు జరిగిన సమయంలో అంటే ఏప్రిల్‌ 12న సుశీల్‌ అరోరా ప్రధాన ఎన్నికల అధికారిగా రిటైర్డ్‌ అయ్యారు. ఆయన స్థానంలో సుశీల్‌ చంద్ర […]వివరాలు ...

జాతీయం

కమలానికి బీపీ తెప్పిస్తున్న యూపీ!!

భూమిపుత్ర,జాతీయం: నరేంద్రమోడీ,హోంమంత్రి అమిత్ షా పార్టీలో,అనుబంధ సంస్థల్లో అంతర్గత విభేదాలను సరిదిద్దడానికి,అసంతృప్తులను చల్లబరచడానికి ఆపసోపాలు పడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.గడచిన కొంతకాలంగా ఈ ఇరువురి చర్యల ఫలితంగా పార్టీలో సీనియర్ నేతలు అసంతృప్తికి లోనవుతున్నారు.అదే సమయంలో మాతృసంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లోనూ వారి పలుకుబడి దిగజారింది.దశాబ్దం పై నుంచి అధ్యక్ష స్థానంలో సర్ సంఘ్ చాలక్ గా వ్యవహరిస్తున్న మోహన్ భగవత్ సూటిగానే విమర్శలను ఎక్కుపెడుతున్నారు.ఇటీవల కరోనా విజృంభణలో ప్రభుత్వ బాధ్యత ఉందని […]వివరాలు ...

జాతీయం

ముఖ్యమంత్రి యోగీకి మఠాధిపత్యమే మిగలనున్నదా?

భూమిపుత్ర ,లక్నో: మోదీ ప్రభుత్వంపై దేశ వ్యాప్తంగా అసంతృప్తి వ్యక్తమవుతోంది. దేశంలో కరోనా నియంత్రణను కట్టడి చేయలేకపోయారన్న ఆగ్రహం ప్రజల్లో ఎక్కువగా కనపడుతుంది. ఈ ప్రభావం ఎన్నికలపైన కూడా పడుతుంది. ఇటీవల జరిగిన ఉత్తర్‌ ప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్రాంతీయ పార్టీలు ఉత్తర ప్రదేశ్‌ లో పుంజుకోవడం విశేషం.ఉత్తర్‌ ప్రదేశ్‌ లో ఏప్రిల్‌ నెలలో పంచాయతీ ఎన్నికలుజరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో […]వివరాలు ...