Tags : ఆనందయ్య

రాయలసీమ

చంద్రగిరిలోభారీ ఎత్తున ఆనందయ్య మందు తయారీ

1.60 లక్షల కుటుంబాలకు ఉచితంగా మందు పంపిణీ భూమిపుత్ర,తిరుపతి: కరోనా మహమ్మారిపై పోరాటం లో భాగంగా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆనందయ్య ఔషదం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో చంద్రగిరి ప్రజలకు చేరువ కానుంది. ఇందుకు ఆనందయ్య మందు తయారీకి ఎమ్మెల్యే చెవిరెడ్డి చొరవ తీసుకున్నారు. ప్రజా భాగస్వామ్యంతో ప్రభుత్వ అనుమతులు వచ్చిన నాటి నుంచి సహజ సిద్ధ వనమూలికల సేకరణ ప్రక్రియను చేపట్టారు. సాంప్రదాయ మందు తయారీలో ఆనందయ్య తనయుడు శ్రీధర్, శిష్య […]వివరాలు ...

ఆరోగ్యం

సోమవారం నుంచి కరోనా మందు పంపిణీ !!

భూమిపుత్ర,నెల్లూరు: కృష్ణపట్నం ఆనందయ్య మందు కరోనా వేళ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మందు పంపిణీకి ఆనందయ్య కసరత్తు ప్రారంభించారు. మరో రెండు మూడు రోజుల్లోనే కృష్ణపట్నం ఆనందయ్య మందు అందుబాటులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో కరోనా మందు పంపిణీకి ఆనందయ్య కసరత్తు ప్రారంభించారు. అయితే మందు తయారీ కేంద్రాన్ని మరో చోటుకి తరలించారు. కృష్ణపట్నం పోర్టులోని సీవీఆర్‌ సెక్యూరిటీ అకాడవిూలో ఇకపై ఆనందయ్య మందు తయారీ కానుంది. కృష్ణపట్నంలో మందు […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

ఆనందయ్య మందుతో దుష్ఫలితాలు రాలేదు

ఎందరో మందు తీసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు-కాకాణి భూమిపుత్ర, నెల్లూరు: ఇప్పటికే వేల మందికి ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ చేశారని, ఎక్కడా సైడ్‌ ఎఫెక్ట్స్‌ రాలేదని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మందు అద్భుతంగా పనిచేస్తుందని కరోనా బాధితులు చెబుతున్నారన్నారు. వేల మంది రావడం వల్ల ఇబ్బంది కలుగుతోందని, ఈరోజు సాయంత్రం ఐసీఎంఆర్‌ బృందం నెల్లూరుకి చేరుకుంటుందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కరోనా మందు కోసం ఎవరూ […]వివరాలు ...