Tags : ఆత్మహత్య

రాయలసీమ

వివాహిత పిల్లలతో సహా ఆత్మహత్య

భూమిపుత్ర, చిత్తూరు: కుటుంబ కలహాలతో భర్తతో గొడవపడి, జీవితంపై విరక్తి చెంది ఓ వివాహిత తన ఇద్దరు బిడ్డలతో కలిసి క్వారీ గుంతలో పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామచంద్రాపురం మండలం లో సంచలనం లేపింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలు సహా ఓ తల్లి ఆత్మహత్య కు పాల్పడింది. ముగ్గురు కూడా క్వారీ గుంటలో శవాలై తేలారు. ఈ సంఘటన […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

విజయనగరం జిల్లాలో విషాద ఘటన

ఆపోహలతో కుటుంబం ఆత్మహత్య భూమిపుత్ర ,విజయనగరం: ఈ కరోనా కాలంలో చిన్నపాటి జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చినా,సాధారణ జలుబు చేసినా,కరోనా సోకిందనే భయం పెరిగిపోతోంది. ఈ భయం ప్రాణాల్ని తీసేస్తోంది. అదే జరిగింది ఏపీలోని ఉత్తరాంధ్రా జిల్లా అయిన విజయనగరంలో. ఒకే కుటుంబంలో ముగ్గురికి జ్వరం వచ్చింది. అది టైఫాయిడ్‌ జ్వరం. కానీ అది కరోనా వల్లే వచ్చిందనే భయంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరం జిల్లాలోని వేపాడ మండంలోని నల్లబెల్లిలో […]వివరాలు ...