Tags : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్

కరోనా మరణాలపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు

మరణించిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి – రామకృష్ణ భూమిపుత్ర, అమరావతి: కరోనా మరణాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. రామకృష్ణ విూడియాతో మాట్లాడుతూ ఒక్క మే నెలలోనే ఎపి లో 1.30 లక్షల మరణాలు సంభవించగా అందులో కేవలం మూడు వేల మంది మాత్రమే కరోనాతో మరణించారని సర్కారు చెప్పడం విడ్డూరమన్నారు. ఏటా మే నెలలో జరిగే సాధారణ మరణాల కంటే ఈ ఏడాది 400 శాతం అధికంగా […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా ఉంటాం- వైఎస్ జగన్

ఆరోగ్యశ్రీ పథకంలోకి బ్లాక్‌ ఫంగస్‌ ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు భూమిపుత్ర,అమరావతి: ఏపీ లో విస్తరిస్తున్న బ్లాక్‌ఫంగస్‌పై అప్రమత్తంగా ఉండాలని సిఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలని  ఆదేశించారు. బ్లాక్‌ ఫంగస్‌ను ముందుగానే గుర్తించేందుకు ప్రోటోకాల్‌ ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు నిర్దేశించారు. అదే విధంగా బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిగ్రస్తులకు వెంటనే ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించడానికి కూడా అనుమతులను వెంటనే ఇచ్చేలా తగిన ప్రోటోకాల్‌ ఏర్పాటు […]వివరాలు ...

ఆరోగ్యం

ఏపీ లో కరోనా నియంత్రణకు చర్యలు

పగటిపూట కర్ఫ్యూ కు ప్రభుత్వ నిర్ణయం ఉదయం 6నుంచి 12 గంట వరకు మాత్రమే సడలింపు భూమిపుత్ర ,అమరావతి: ఏపీ లో పెరుగుతున్న కరోనా కేసులతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. వివిధ రాష్ట్రాలు దీనిపై సీరయస్‌గా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కోవిడ్‌ నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈ నెల 5 నుంచి పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఉదయం 6 గంట నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

పోలవరం ప్రాజెక్టు రివర్స్ గేర్ లో నడుస్తున్నదా!!

భూమిపుత్ర ,ఆంధ్రప్రదేశ్: పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు డిపిఆర్ -2కు పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ సాంకేతిక సలహా కమిటీ ఆమోదించిన రు.55,548 కోట్ల వ్యయ అంచనాకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మోకాలడ్డింది. పర్యవసానంగా ప్రాజెక్టు నిర్మాణం నిర్ధేశిత లక్ష్యాలకు అనుగుణంగా సాగుతుందా అన్న అనుమానాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రాజెక్టు నిర్ధేశిత లక్ష్యాలకు అనుగుణంగా 150 అడుగుల ఎత్తుతో నిర్మాణాన్ని పూర్తి చేసి, గరిష్ట స్థాయిలో నీటిని […]వివరాలు ...