Tags : అసెంబ్లీ సీట్ల పెంపు

సంపాదకీయం

చట్టసభల్లో సీట్ల పెంపుపై ఎందుకీ మౌనం !

భూమిపుత్ర,సంపాదకీయం: విభజన చట్టం మేరకు ఉభయ తెలుగు రాష్టాల్ల్రో అసెంబ్లీలో సీట్ల సంఖ్యను పెంచాల్సి ఉన్నా ఎందుకనో కేంద్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. అలాగే సీట్లను 2028 వరకు పెంచేది లేదని కూడా ఖరాఖండిగా చెప్పేసింది. అయితే విభజన చట్టం ప్రకారం అమలు చేయాల్సిన ఏ పనీ జరగడం లేదన్నది వేరే విషయం. హావిూల అమలులో గత ప్రభుత్వాలతో పోలిస్తే మోడీ మరింత మొండిగా వ్యవహరి స్తున్నారు. తనను కలవడానికి, చర్చించడానికి అవకాశం లేకుండా […]వివరాలు ...