Tags : అల్ప పీడనం

రాయలసీమ

నీటిశోభతో సోయగాలొలికిస్తున్న చెరువులు

భూమిపుత్ర,అనంతపురము: అనంతపురం జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు చెరువులు, ప్రాజెక్టులు నిండి నీటి శోభతో సోయగాలొలికిస్తున్నాయి. కొన్ని దశాబ్ధాల తరువాత మిడ్‌ పెన్నార్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యంతో నిండటంతో జలకళ సంతరించుకుంది. పెన్నా నదిపై ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పటికీ హెచ్‌ఎల్సి మొదటి దశ కింద గార్లదిన్నె మండలంలోని పెనకచెర్ల వద్ద 1963లో నిర్మాణం చేపట్టారు. అప్పటి నుంచి ఒక్కసారి మాత్రమే డ్యామ్‌ పూర్తి స్థాయి సామర్థ్యంతో నిండి పొంగిపొర్లింది. ఆ తరువాత నుంచి […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

మరో నాలుగు రోజులు అతి భారీ వర్షాలు – వాతావరణశాఖ హెచ్చరిక

భూమిపుత్ర,అమరావతి: బంగాళాఖతంలో తాజాగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కేరళ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ఉపరితల ఆవర్తనం బలపడి 24 గంటల్లో అల్పపీడనంగా మారుతుందని, దీని ప్రభావంతో మరో నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, ఆంధప్రదేశ్‌, కేరళ రాష్టాల్లో 25 నుంచి 27 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని […]వివరాలు ...

జాతీయం

కేరళను వణికిస్తున్న తౌక్తా తుఫాను

భూమిపుత్ర,కేరళ: కేరళ రాష్ట్రంపై తౌక్తా బుసలు కొడుతోంది. అప్పుడే తన ప్రభావాన్ని చూపిస్తోంది. వేగంగా వీస్తున్న గాలులకుతోడు భారీ వర్షం పడుతోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్తా తుఫాను తీవ్ర రూపం దాల్చడంతో కేరళలో శనివారం ఉదయం నుంచి జోరుగా వర్షం పడుతోంది. తౌక్తా తుపాను నేపథ్యంలో కేరళలో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కేరళ, కర్ణాటక పశ్చిమ తీరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొల్లాం జిల్లాలో తుపాను ధాటికి చెట్లు నేకొరిగాయి. వయనాడ్‌, ఇడుక్కి జిల్లాల్లో […]వివరాలు ...