Tags : అర్హత

జాతీయం

నేషనల్‌ డిఫెన్స్‌ అకాడవిూ పరీక్షల్లో మహిళలకు సుప్రీం పచ్చజెండా

వారిని అడ్డుకోవడం లింగ వివక్ష భూమిపుత్ర, న్యూ ఢిల్లీ: నేషనల్‌ డిఫెన్స్‌ అకాడవిూ ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు మహిళలకు అనుమతినిస్తూ సుప్రీంకోర్టు తాత్కాలిక ఆదేశాలను జారీ చేసింది. అయితే ఫలితాలు మాత్రం తుది తీర్పునకు లోబడి ఉంటాయని తెలిపింది. సెప్టెంబరు 5న జరిగే ఈ పరీక్షకు సంబంధించిన ఈ ఆదేశాల ఉద్దేశం అందరికీ తెలిసే విధంగా ప్రచారం చేయాలని యూపీఎస్‌సీని ఆదేశించింది. తగిన విధంగా సవరణ నోటిఫికేషన్‌ను కూడా జారీ చేయాలని తెలిపింది. ఎన్డీయే పరీక్షకు హాజరయ్యేందుకు […]వివరాలు ...

క్రీడలు

టోక్యో ఒలింపిక్స్‌ లో తొలి స్విమ్మర్‌ గా సాజన్‌

భూమిపుత్ర, క్రీడలు: టోక్యో ఒలింపిక్స్‌కు ‘ఏ’ అర్హత ప్రమాణం అందుకున్న భారత తొలి స్విమ్మర్‌గా కేరళ పోలీస్‌ అధికారి సాజన్‌ ప్రకాశ్‌ చరిత్ర సృష్టించారు. రోమ్‌ వేదికగా జరిగిన సెట్‌ కోలి ట్రోఫీలో జరిగిన 200 విూటర్ల బటర్‌ఫ్లై విభాగంలో సాజన్‌ ఒక నిమిషం 56.38 సెకన్లలో రేసు ముగించి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఒలింపిక్‌ అర్హత మార్క్‌ ఒక నిమిషం 56.48 సెకన్ల కంటే ముందే లక్ష్యాన్ని చేరుకున్నాడు. దీంతో తన పేరిటే ఉన్న జాతీయ […]వివరాలు ...