Tags : అరెస్టు

తెలంగాణ

కిట్టీపార్టీలతో కోట్లు దండుకున్న కి”లేడి”

శిల్పా చౌదరి బాధితులలో సినిమా హీరోలు పార్టీలతో ప్రముఖులకు వల భూమిపుత్ర,హైదరాబాద్‌: టాలీవుడ్‌ హీరోలను బోల్తా కొట్టించిన వ్యాపారవేత్త, సినీ నిర్మాత శిల్పా చౌదరీని పోలీసులు అరెస్టు చేశారు. చీటింగ్‌ కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కిలాడి శిల్ప వలలో మోసపోయిన వారిలో ముగ్గురు హీరోలు ఉన్నట్లు తెలుస్తోంది. మోసపోయినవారి జాబితాలో ఇంకా వ్యాపారవేత్తలు, ఫైనాన్షియర్లు, రియల్టర్లు, లాయర్లు కూడా ఉన్నారు. డబ్బులు తీసుకుని మోసం చేసిందంటూ శిల్పపై పోలీసులకు బోలెడన్ని ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రముఖుల పేర్లు […]వివరాలు ...

క్రీడలు

సాగర్‌ రాణా హత్య కేసు జూడో కోచ్‌ సుభాష్‌ అరెస్ట్‌

భూమిపుత్ర,క్రీడలు: జూనియర్‌ రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్యకేసు మరో మలుపు తీసుకుంది. హత్య కేసుతో జూడో కోచ్‌ సుభాష్‌కు సంబంధాలు ఉన్నట్లు తేలడంతో ఢిల్లీ కైమ్ర్‌ బ్రాంచ్‌ పోలీసులు బుధవారం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఒలింపియన్‌ సుశీల్‌ కుమార్‌కు సుభాస్‌ జూడోకోచ్‌గా వ్యవహరించారు. ఇప్పటికే సాగర్‌ రాణా హత్య కేసులో సుశీల్‌ కుమార్‌తో పాటు అతని సన్నిహితులు పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఇటీవలే సుశీల్‌ కస్టడీని జూన్‌ 25 వరకు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ మెట్రోపాలిటన్‌ కోర్టు […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్టు

భూమిపుత్ర,మంగళగిరి: నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌లోని రఘురామ కృష్ణం రాజు ఇంటికి వెళ్లిన సీఐడీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 124 ఐపీసీ- ఏ సెక్షన్‌ కింద రఘురామ కృష్ణంరాజు పై నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణతో ఆయనను అరెస్ట్‌ చేశారు. అయితే మొదట్లో వారిని సీఆర్పీఎఫ్‌ పోలీసులు అడ్డుకున్నారు. తమ ఉన్నతాధికారుల అనుమతి ఉంటేనే […]వివరాలు ...