Tags : అమెరికా

ప్రపంచం

సంపూర్ణంగా తాలిబన్ల వశమైన ఆప్ఘనిస్థాన్‌ !!

భూమిపుత్ర,సంపాదకీయం: అఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల తుపాకులు మాత్రమే ఇక గర్జించ నున్నాయి. వారి బూట్ల చప్పుడు మాత్రమే ఇక అక్కడ వినిపించనుంది. వారి అదుపాజ్ఞలు మాత్రమే ఇక చెల్లుబాటు అవుతాయి. వారు చెప్పిందే వేదం..చేసిందే శాసనం..తీసిందే ప్రాణం అన్న తీరుగా వారి పాలన సాగనుంది. అదే సమయంలో ప్రజల హాహాకారాలు కూడా వినిపించనున్నాయి. రెండు దశాబ్దాలుగా తన గుప్పిట ఉన్న అఫ్ఘాన్‌ను అమెరికా సైన్యం వదిలి వెళ్లడంతో తాలిబన్లు సంబరాలు చేసుకున్నారు. తమకు స్వేచ్ఛా స్వాంత్య్రాలు లభించాన్న ఆనందంలో […]వివరాలు ...

ప్రపంచం

మైనారిటీకి పడిపోతున్న శ్వేతజాతీయులు

భూమిపుత్ర,అంతర్జాతీయం: అగ్రరాజ్యమైన అమెరికాకు సంబంధించిన ఏ విషయమైనా యావత్‌ ప్రపంచానికి ఆసక్తికరమే. ఎంత కాదనుకున్నా అగ్రరాజ్య పరిస్థితులు ఆయా దేశాలపై ఎంతో కొంత ప్రభావం చూపించే మాట వాస్తవం. అందువల్ల అక్కడి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తుంటుంది. తాజాగా అగ్రరాజ్య అమెరికా జనాభాకు సంబంధించిన వెలుగులోకి వచ్చిన లెక్కలు ఒకింత ఆశ్ఛర్యం కలిగించిన మాట నిజం. సహజంగా ఏ దేశంలో అయినా అక్కడి స్థానిక జనాభా పెరుగుతుంటోంది. ఇతర వర్గాల జనాభా […]వివరాలు ...

సంపాదకీయం

తాలిబాన్ల హస్తగతంతో మరింత దిగజారనున్న ఆప్ఘనిస్థాన్ ఆర్థిక పరిస్థితి!!

భూమిపుత్ర,సంపాదకీయం: అఫ్ఘనిస్థాన్‌లో అమెరికా పెట్టిన చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. ఇప్పట్లో అక్కడ సాధారణ పరిస్థితులు వచ్చేలా కనిపించడం లేదు. ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తుందో అని ఊహించడానికి లేదు. అక్కడి తాలిబన్‌ ముష్కర మూకలు అప్పుడే దమనకాండతో రెచ్చిపోతున్నారు. దేశం విడిచి పోతున్న వారిని దారుణంగా కాల్చేస్తున్నారు. కాబూల్‌ విమనాశ్రయానికి చేరుకుంటున్న వారిని నిలువరి స్తున్నారు. అక్కడ ఇప్పట్లో ఆర్థిక సామాజిక పరిస్థితులు దారికి వచ్చేలా కనిపించడం లేదు. దీనికికితోడు ప్రజలు ఆకలితో […]వివరాలు ...

ప్రపంచం

కమలాహ్యారిస్‌ విమానంలో సాoకేతిక లోపం

అత్యవసరంగా మరో విమానంలో విదేశీ పర్యటన భూమిపుత్ర, అంతర్జాతీయం: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌కు ప్రమాదం తప్పింది. గ్వాటిమాల పర్యటనకు వెళ్లేందుకు ఆమె ఎయిర్‌ఫోర్స్‌ విమానం ఎక్కారు. ఈ క్రమంలో టేకాఫ్‌ అయిన కాసేపటికే కమలాహారిస్‌ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో విమానం అత్యవసరంగా ల్యాండైంది. అనంతరం కమలాహారిస్‌ మరో విమానంలో గ్వాటిమాల పర్యటనకు వెళ్లారు. అమెరికా ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె తొలిసారిగా విదేశీ పర్యటనకు బయల్దేరగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో కమలా […]వివరాలు ...

ప్రపంచం

గ్లోబల్ నాలెడ్జ్ సెంటర్ లో భారత్ సేవలకు ప్రశంసల జల్లు

వెబినార్‌లో ఆంథోనీ ఫౌచీ ప్రశంసలు భూమిపుత్ర,అంతర్జాతీయం: గ్లోబల్‌ సైంటిఫిక్‌ నాలెడ్జ్‌కి భారత దేశం అందిస్తున్న సేవలను జో బైడెన్‌ వద్ద అత్యున్నత స్థాయి మెడికల్‌ అడ్వయిజర్‌ ఆంథోనీ ఫౌచీ ప్రశంసించారు. భారతీయుల విజ్ఞానం కోవిడ్‌-19 నిరోధం, తదనంతర సంరక్షణలో ఇప్పటికే ఉపయోగపడుతోందన్నారు. ఆరోగ్య రంగంలో పరస్పర సహకారంపై యూఎస్‌ ఇండియా స్ట్రాటజిక్‌ పార్టనర్‌షిప్‌ ఫోరం వెబినార్‌లో ఆయన మాట్లాడారు. భారత దేశం ప్రస్తుతం అత్యంత తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఫౌచీ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్లు […]వివరాలు ...

ప్రపంచం

సూక్ష్మక్రిమి సృష్టిలో చైనా కుట్రను చేధించగలరా?

భూమిపుత్ర,అంతర్జాతీయం: తెలుగువారికి గండికోట రహస్యం,రాజకోట రహస్యం,జ్వాలదీప రహస్యం లాంటివి బాగా తెలుసు.సినిమాలు చూసిన వారికి ఇవి చాలా నివ్వెరపరుస్తూ ఉంటాయి.అలాంటి రహస్యాలే ఇప్పుడు చైనాలోని వూహాన్ లో ఉన్నాయన్నది ప్రపంచ దేశాల వాదన.అక్కడి నుంచి కరోనా వైరస్ ప్రపంచం మీద దాడి చేస్తోంది.దీనిపై నమ్మదగిన ఆధారం ఇప్పటి వరకు అందకపోయినా లేకపోయినా అనుమానాలు మాత్రం ఉన్నాయి.అందుకే ఇప్పుడు వూహాన్ రహస్య కోటను ఛేదించాలన్న వాదన బలపడుతోంది.ప్రపంచ దేశాల్లో దీనిపై పట్టుదల పెరుగుతోంది.అమెరికా అధ్యక్ష పీఠం నుంచి ట్రంప్ […]వివరాలు ...